Anam Ramanarayana Reddy Clarify on Rumours

Share this Video

ఆత్మకూరు లో జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారంపై స్పష్టమైన సమాధానం ఇచ్చారు.“మేమిద్దరం వేరు కాదు.. ఒక్కటే. అపోహలకు ఆధారమే లేదు” అని మంత్రి మీడియా ముందే తెలిపారు.

Related Video