
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport
భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనులన్నీ కాపీ–పేస్ట్ అంటూ విమర్శించారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ఏమి చెప్పారో ఈ సందర్భంగా గుర్తు చేశారు.