Allagadda MLA Bhuma Akhila Priya Fire on irrigation officials

Share this Video

నంద్యాలలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇరిగేషన్ సమస్యలపై అధికారులను నిలదీశారు.

Related Video