శ్రీవారి సేవలో అంబానీ కొడుకు గోసేవ
ఆసియా కుమారుడు ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గో సేవలో పాల్గొన్నారు.