మహిళా రైతులపై సోషల్ మీడియాలో పోస్టులు.. యువకుడికి దేహశుద్ధి..

అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. 

Share this Video

అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. ఓ వైపు బతుకు పోరాటం చేస్తుంటే ఇలా అవహేళన చేయడం ఏంటంటూ అతనిపై మండిపడ్డారు. 

Related Video