Asianet News TeluguAsianet News Telugu

గుట్టలు గుట్టలుగా పేర్చి... విశాఖలో రూ.300 కోట్ల విలువైన గంజాయి దహనం

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ''ఆపరేషన్ పరివర్తన్'' చేపడుతున్న విషయం తెలిసిందే.

First Published Dec 25, 2022, 12:17 PM IST | Last Updated Dec 25, 2022, 12:17 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ''ఆపరేషన్ పరివర్తన్'' చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గంజాయి సాగు ఎక్కువగా జరిగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇలా ఇప్పటివరకు భారీగా గంజాయిను ధ్వంసం చేయగా భారీగా సీజ్ చేసారు. ఇలా ఇప్పటివరకు దొరికిన 2 లక్షల కిలోల గంజాయిని అనకాపల్లి పరిధిలోని కోడూరులో  గుట్టలుగా పేర్చి దహనం చేసారు పోలీసులు. ఇలా దగ్దం చేసిన గంజాయి విలువ దాదాపు రూ.300 కోట్ల విలువ వుంటుందని పోలీసులు తెలిపారు.