న్యాయం చేయకుంటే ఆత్మహత్యే దిక్కు... మంగళగిరిలో కడప అభ్యర్థులు నిరసన
గుంటూరు: తమకు న్యాయం చేయాలంటూ 1998 సంవత్సరానికి చెందిన డిఎస్సీ అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. కడప జిల్లాకు చెందిన డిఎస్సీ అభ్యర్థులు గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని చిన్నకాకాని ఎన్నారై జంక్షన్ లో ఉన్న సెల్ టవర్ ఎక్కారు. డిఎస్సీలో క్వాలిఫై అయి ఇరవై ఏళ్లు పూర్తయినా తమకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని... ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్ చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని అభ్యర్ధులని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.