Lok Sabha Elections 2024: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్లోని గురుదాస్పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తొలి సారి యువరాజ్ సింగ్ స్పందించారు.