తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో చలి తీవ్రత ఎక్కువయ్యింది. ఇరు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ చోట అయితే ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత వుంది...ఎక్కడో తెలుసా?
Heavy rainfall: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా పడవచ్చునని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Updates: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పొటెత్తడంతో ఏపీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇప్పటికీ పలు చోట్ల వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే, రానున్న మూడు రోజులు మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచానా వేసింది.