Asianet News TeluguAsianet News Telugu
65 results for "

Namrata

"
mahesh intresting comment on namrata infront of balayyamahesh intresting comment on namrata infront of balayya

నమ్రతకి మహేష్‌ భయపడతాడా?.. అదేంటి బాలయ్యకి అలా చెప్పాడు?

మహేష్‌కి ఇప్పుడు అన్నీ నమ్రతనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహేష్‌ అనే ఇమేజ్‌కి బ్యాక్‌ బోన్‌ నమ్రత అని అంతా చెబుతుంటారు. మరి అలాంటి నమ్రతకి మహేష్‌ భయపడతాడా? 

Entertainment Jan 23, 2022, 11:11 PM IST

mahesh charan wives upasana namrata enjoys in dubai in family partymahesh charan wives upasana namrata enjoys in dubai in family party

దుబాయ్ లో పార్టీ చేసుకుంటున్న స్టార్స్ వైవ్స్.. ఉపాసన-నమ్రత!

ఉపాసన.. నమత్ర, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్రా తదితరులకు లంచ్‌ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

Entertainment Dec 26, 2021, 12:32 PM IST

breaking news mahesh babu under went to a knee surgerybreaking news mahesh babu under went to a knee surgery

Mahesh Babu:బ్రేకింగ్ న్యూస్... విదేశాలలో మహేష్ బాబుకు సర్జరీ!

సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu)సర్జరీ చేయించుకున్నారు. ఆయన కాలికి స్పెయిన్ దేశంలో సర్జరీ జరిగినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

Entertainment Dec 14, 2021, 1:45 PM IST

mahesh babu spotted in hyderbad airport along with wife namrata speculations risesmahesh babu spotted in hyderbad airport along with wife namrata speculations rises

Mahesh Babu: మహేష్ ఆకస్మిక ప్రయాణం.. ఫ్యాన్స్ లో ఆందోళన!


మహేష్ భార్య నమ్రతతో పాటు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిశారు. ఆయన విదేశాలకు పయనమైనట్లు తెలుస్తుంది. మహేష్ ఆకస్మిక ప్రయాణం వెనుక కారణం తెలియక పోగా... రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. 

Entertainment Dec 14, 2021, 9:32 AM IST

Pawan Kalyan and anna lezhneva sends Diwali gifts to Mahesh babu familyPawan Kalyan and anna lezhneva sends Diwali gifts to Mahesh babu family

మహేష్ ఫ్యామిలీకి దీపావళి గిఫ్ట్స్ పంపిన పవన్ కళ్యాణ్ దంపతులు.. నమ్రత రియాక్షన్

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపాల వెలుగులతో ఇండియా మొత్తం పండుగ శోభ కనిపిస్తోంది. సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎవరి స్టైల్ లో వారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

Entertainment Nov 4, 2021, 9:36 PM IST

mahesh wife namrata shirodkar in sarkaru vaari paata setsmahesh wife namrata shirodkar in sarkaru vaari paata sets

Namrata shirodkar: సర్కారు వారి పాట సెట్స్ లో నమ్రత సందడి... కీర్తి సురేష్ తో అలా!

ప్రస్తుతం Sarkaru vaari paata టీమ్ స్పెయిన్ లో ఉంది. రెండు వారాలుగా అక్కడే సర్కారు వారి పాట షూటింగ్ జరుపుతున్నారు. పనిలో పనిగా మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. 

Entertainment Oct 26, 2021, 3:06 PM IST

Super star Mahesh babu Switzerland family trip photos viral on social mediaSuper star Mahesh babu Switzerland family trip photos viral on social media

స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన మహేష్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఉన్న తన ఫ్యామిలీకు మాత్రం దూరంగా ఉండడు.
 

Entertainment Oct 12, 2021, 7:29 PM IST

finally mahesh babu namrata opens up on their love story here are interesting detailsfinally mahesh babu namrata opens up on their love story here are interesting details

మొదటిసారి తమ లవ్ స్టోరీ బహిరంగంగా పంచుకున్న మహేష్, నమ్రత.. ఐదేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి!

టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా ఉన్నారు మహేష్(Mahesh babu), నమ్రత(Namrata shirodkar). ప్రాంతాలు, భాషలు, అలవాట్లు వేరైనా వీరి బంధం ఎంతో దృఢంగా కుదిరింది. 20ఏళ్ల పరిచయం, 15ఏళ్లకు పైగా బార్యాభర్తలుగా ప్రయాణం. 
 

Entertainment Oct 5, 2021, 1:54 PM IST

mahesh calls wife namrata a super women after a long  time this lovely pair came in front of cameramahesh calls wife namrata a super women after a long  time this lovely pair came in front of camera

నమ్రతను సూపర్ ఉమన్ అంటున్న మహేష్, కెమెరా ముందు ఇద్దరూ అలా

ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత, మహేష్ బాబు(Mahesh babu), సూపర్ స్టైలిష్ గా సిద్ధం కావడం జరిగింది. ఇక నమ్రతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. 

Entertainment Oct 5, 2021, 8:46 AM IST

Super Star Krishna comments on his elder son Ramesh failure and success of MaheshSuper Star Krishna comments on his elder son Ramesh failure and success of Mahesh

మహేష్ బిజినెస్ విషయంలో నమ్రత జోక్యంపై కృష్ణ కామెంట్స్.. పెద్ద కొడుకు ఫైల్యూర్ కి కారణం..

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ లో తారా స్థాయి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు మహేష్.

Entertainment Aug 30, 2021, 2:53 PM IST

picture perfect mahesh comment on namrata getting viralpicture perfect mahesh comment on namrata getting viral

పిక్చర్ పర్ఫెక్ట్...  భార్య నమ్రత ఫోటోపై మహేష్ కామెంట్

ట్విట్టర్ వేదికగా మహేష్ నమ్రత ఫోటోపై స్పందించగా క్షణాల్లో వైరల్ గా మరింది. వివరాల్లోకి వెళితే ముంబై కి చెందిన ప్రముఖ సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ నమ్రతాపై ఫోటో షూట్ చేశారు. ఆయన కాప్చర్ చేసిన నమ్రతా ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
 

Entertainment Aug 30, 2021, 2:43 PM IST

Mahesh Babu launches chakrasidh health centreMahesh Babu launches chakrasidh health centre

ఈ చికిత్స అద్భుతం, విదేశాల్లో అయితే నోబెల్ ప్రైజ్ వచ్చేది: మహేష్ బాబు

తన బిజీ షెడ్యూల్ లో కూడా మహేష్ చక్రసిధ్ వైద్య కేంద్రాన్ని ప్రారంభించేందుకు సతీ సమేతంగా హాజరయ్యారు. హైదరాబాద్ నగర శివారులో శంకర్ పల్లి సమీపంలో చక్రసిధ్ వైద్య కేంద్ర ఏర్పాటైంది. 

Entertainment Aug 11, 2021, 2:59 PM IST

namrata sister shilpa emotional post and mahesh thanks to every onenamrata sister shilpa emotional post and mahesh thanks to every one

అందరికి సూపర్‌స్టార్‌, మాకు ఆయనే ఫ్యామిలీః నమ్రత సిస్టర్ ఎమోషనల్‌ పోస్ట్‌.. మరింతగా వినోదం పంచుతానంటోన్న మహేష్

 మహేష్‌ మరదలు, నమ్రత సిస్టర్‌ శిల్పా శిరోద్కర్‌ బర్త్ డే విషెస్‌ చెప్పారు. ఆమె మహేష్‌ని ఫ్యామిలీ మ్యాన్‌తో పోల్చడం ఆకట్టుకుంటుంది.

Entertainment Aug 10, 2021, 9:31 AM IST

sitara and namrata special best birthday wishes to maheshsitara and namrata special best birthday wishes to mahesh

ప్రపంచానికి మీరు సూపర్‌స్టార్‌.. బట్‌ మాకు మీరే ప్రపంచంః మహేష్‌కి తనయ సితార బెస్ట్ బర్త్ డే విషెస్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌కి ఆయన ముద్దుల తనయ సితార బర్త్ డే విషెస్‌ తెలిపింది. మహేష్‌కి ఈ బర్త్ డే సందర్భంగా ఆమె విషెస్‌ చాలా స్పెషల్‌గా నిలిచాయని చెప్పొచ్చు.

Entertainment Aug 9, 2021, 4:56 PM IST

mahesh wife namrata feels proud of gautam as he achieves a milestone ksrmahesh wife namrata feels proud of gautam as he achieves a milestone ksr

గౌతమ్ స్టేట్ లెవెల్ లో టాప్ 8, మురిసిపోతున్న నమ్రత శిరోద్కర్!

మహేష్ కొడుకు గౌతమ్ 2018నుండి స్విమ్మింగ్ స్పోర్ట్స్ పై దృష్టి సారించాడట. సహజ సిద్ధంగా ఆ ఆట పట్ల మక్కువ పెంచుకున్న గౌతమ్ , హార్డ్ వర్క్ తో అందులో పరిణితి సాధించాడట. 

Entertainment Jun 17, 2021, 2:15 PM IST