MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Happy Birthday Namrata : నమ్రతకు మహేశ్ బాబు బర్త్ డే విషెస్... ఇలా ఫస్ట్ టైమ్!

Happy Birthday Namrata : నమ్రతకు మహేశ్ బాబు బర్త్ డే విషెస్... ఇలా ఫస్ట్ టైమ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu తన భార్య నమ్రతా పుట్టినరోజు HBD Namrata  ప్రత్యేకంగా విష్ చేశారు. ఈ ఏడాది కూడా అద్భుతాలు చూడాలి కోరుకున్నారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 22 2024, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ Namrata Shirodkar న్యూలీ కపుల్స్ కు స్ఫూర్తిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న ఈ జంట యంగ్ కపుల్స్ ను కూడా ఇన్ స్పైర్ చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రతి సక్సెస్ ఫుల్ పర్సన్ వెనుక అన్ని విధాలుగా సపోర్ట్ చేసే వ్యక్తి ఉంటారనేది తెలిసిందే. మహేశ్ బాబు జీవితంలో నమత్రా సరిగ్గా అలాంటి పాత్రనే పోషించారు. భర్త చేసే ప్రతి పనిలో తనవంతుగా సహకరంగా ఉంటున్నారు. 

36

 ఇదిలా ఉంటే.. నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు ఇవాళే కావడం విశేషం.. దేశవ్యాప్తంగా అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ (Ayodhya Ram Temple) వేడుక ఘనంగా జరుగుతున్న తరుణంలో నమ్రతా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటోంది.

46

ఈ సందర్భంగా మహేశ్ బాబు తన భార్యకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నమత్రా బ్యూటీఫుల్ ఫొటోను ఎక్స్ వేదికన షేర్ చేస్తూ.... విషెస్ తెలిపారు. ఈ ఏడాది మరింత ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

56

పోస్ట్ లో.. ‘హ్యాపీ బర్త్ డే నమత్రా శిరోద్కర్ ఘట్టమనేని. ఈ ఏడాది మరింత ప్రేమగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రతిరోజును ప్రత్యేకంగా మారుస్తున్న నీకు ధన్యవాదాలు. 2024లో అద్భుతాలు చేయాలి’. అని పేర్కొన్నారు. 
 

66

కాగా, మహేశ్ బాబు ఈ ఏడాది నమత్రా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే బాబు ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో మహేశ్ లేకుండా నమత్రా బర్త్ డే జరగనుంది. ఏదేమైనా అభిమానులు, నెటిజన్లు కూడా నమత్రాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved