MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Namrata Shirodkar : నమత్రకు అస్సలు నచ్చని మహేశ్ బాబు రెండు చిత్రాలు.. ఏంటో తెలుసా?

Namrata Shirodkar : నమత్రకు అస్సలు నచ్చని మహేశ్ బాబు రెండు చిత్రాలు.. ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోధ్కర్ (Namrata Shirodkar)  భర్త నటించిన సినిమాలపై ఆసక్తికరంగా స్పందించింది. ఆ రెండు సినిమాలంటే తనకు నచ్చవని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 03 2024, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మహేశ్ బాబు (Mahesh Babu) రీసెంట్ గా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయినా మంచి రిజల్ట్ ను అందుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నెక్ట్స్ హాలీవుడ్ రేంజ్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)  డైరెక్షన్ లో అడ్వేంచర్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ కు బాబు సిద్ధమవుతున్నారు. తగిన శిక్షణ తీసుకుంటున్నారు. 

36

SSMB29పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ మహేశ్ బాబు నటించిన సినిమాలు ఒకెత్తైతే.. ఇప్పటి నుంచి చేయబోయే సినిమాలు మరో ఎత్తు అంటున్నారు. ఈ క్రమంలో బాబు గత సినిమాల రికార్డులనూ గుర్తుచేసుకుంటున్నారు. 
 

46

ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్ బాబు భార్య నమత్రా శిరోద్కర్ (Namrata Shirodkar) మహేశ్ బాబు సినిమాలపై స్పందించింది. గతంలో ఆయా సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ హైజ్ పెంచిన విషయం తెలిసిందే. 
 

56

అయితే తాజాగా మాత్రం మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఆ రెండు సినిమాలు తనకు నచ్చవంటూ చెప్పింది.  రీసెంట్ గా తను ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే...
 

66
Namrata Shirodkar

Namrata Shirodkar

మహేశ్ బాబు కౌ బౌయ్ గా కనిపించిన ‘టక్కరి దొంగ’ సినిమాతోపాటు, ‘బాబీ’ సినిమాలు నమ్రతకు నచ్చవని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎందుకు అనేది చెప్పలేదు. తప్పనిసరిగా ఎదురైన ప్రశ్నకు ఇలా బదులిచ్చినట్టు తెలుస్తోంది.
 

About the Author

SN
Shreekanth Nuthi
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved