Mamata Banerjee On Prophet Row: పశ్చిమ బెంగాల్లోని హౌరాలో జరిగిన నిరసన ప్రదర్శనలో హింస చెలరేగింది. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనార్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హౌరాలో జరుగుతున్నదాని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లు జరగాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని, అటువంటి దానిని తాము సహించబోమని, అలాంటి వారందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు