తమిళనాడులోని నీలగిరిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ General Bipin Rawat's helicopter crash కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై అనేక ప్రశ్నలకు తావిస్తోన్నాయి. వీటిలో కొన్నింటికి సమాధానాలు విచారణ తర్వాత మాత్రమే వెల్లడి అవుతాయి, అయితే వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయం ప్రకారం.. ప్రమాదానికి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణమేనని చెబుతున్నారు.