టాలీవుడ్ యంగ్ హీరో నితిన్- శ్రీలీల జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు.. డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈమూవీని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు. పెద్దగా హంగు ఆర్బాటం లేకుండా ఈరోజు( డిసెంబర్ 8)న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రిమియర్స్ ముగిసాయి. మూవీ చూసిన ఆడియన్స ట్విట్టర్ లో ఏమని కామెంట్స్ పెడుతున్నారంటే..?