MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఈసారైనా హిట్ కొట్టేనా..

Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఈసారైనా హిట్ కొట్టేనా..

టాలీవుడ్  యంగ్ హీరో నితిన్- శ్రీలీల జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు.. డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈమూవీని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు. పెద్దగా హంగు ఆర్బాటం లేకుండా ఈరోజు( డిసెంబర్ 8)న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రిమియర్స్ ముగిసాయి. మూవీ చూసిన ఆడియన్స ట్విట్టర్ లో ఏమని కామెంట్స్ పెడుతున్నారంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 08 2023, 06:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నితిన్ కు చాలా కాలంగా హిట్లు లేవు. సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదరు చూస్తున్నాడు యంగ్ హీరో.  నిజానికి అఆ తరువాత ఆ రేంజ్ లో సూపర్ హిట్ ను నితిన్ చూడలేదు. మధ్యలో భీష్మ, రంగ్ దే లాంటి హిట్లుఉన్నా.. మిగతా సినిమాల ప్లాప్ ల వల్ల.. అవి పెద్దగా పరిగణలోకి రాలేక పోయాయి. ఇక తాజాగా నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో చాలా సైలంట్ గా వచ్చాడు. మరి ఈసినిమా పై ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Extra Ordinary Man

Extra Ordinary Man

నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై పాజిటీవ్ గానే స్పందిస్తున్నారు ఆడియన్స్ .మరీ ముఖ్యంగా ఇది పక్కా కామెడీ సినిమా అంటున్నారు. యాక్షన్ లాంటివి ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లెవారు ఊరుకోవడం మంచిదని.. కామెడీ ప్రియులు మాత్రం.. హాలు నుంచినవ్వుతూనే పబయటకు వస్తారని.. ఈసినిమా చూసి కూడా నవ్వకపోతే.. వారు డాక్టర్ కు చూపించుకోండం మంచిదంటూ..ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. 

36

ఇక ఈసినియాల రాజశేఖర్ అతిథి పాత్ర సినిమాకు ప్లాస్ అవుతుంది అంటున్నారు ఆడియన్స్.. ఈ సినిమా  కథలో కొత్తదనం లేకపోయినా.. రోటీన్ స్టోరీ అయినా.. కామెడీ టైమింగ్ తో.. సినిమాను నిలబెట్టారు. మరీముఖ్యంగా  రావు రమేష్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. సినిమాను నిలబెట్టారంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. సినిమా ఆసాంతం నాన్ స్టాప్ నవ్వులు పంచుతుంది అంటున్నారు. 

46

అంతే కాదు ఈసినిమాకు సెకండ్ హాఫలో వచ్చే పాటలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్ పెర్ఫామెన్స్ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎస్ ఐ సాయి నాథ్ పాత్రలో నితిన్ అద్భుతంగా నటించాడని. చాలా మంచి ఫన్ ను క్రియేట్ చేశారన్నారు. సెకండ్ హాప్ సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. 
 

56

ఇక ఈసినిమాపై నెగెటీవ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈసినిమాకు కామెడీ ప్లాస్ అని కొందరు అంటుంటే..అదే కామెడీ సినిమాకు మైనస్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. హాస్యం ఓవర్ డోస్ అయ్యిందని. ఒక కమర్షియల్ సినిమాకు ఇది హెల్దీ కాదు అంటూ..ట్వీట్ చేశారు.  అసలు ఒక రకంగా కమర్షియల్ సినిమా ఎలా తీయ్యకూడదో చెప్పడానికి ఈసినిమ ఉదాహరణ అంటూ నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై నెగెటీవ్ కామెంట్ చేశాడో నెటిజన్. 
 

66

ఇక ఈసినిమా అట్టర్ ప్లాప్ అంటూ మరికొందరు కామెంట్లుపెడుతున్నారు. కామెడీ  ఓవర్ డోస్ అయిందని, ఇరిటేటింగ్‌లా ఉందని అంటున్నారు. అంతే కాదు.. ఈసినిమా  అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని ట్వీట్టర్ లో కామెంట్లుపెడుతున్నారు. మరి రెండు రకాలుగా కామెంట్లుసాధించిన ఈసినిమా..ఆడియన్స్ నవ్వించగలదా.. ప్లాప్ లతో సావాసం చేస్తున్న హీరో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ.. ఇప్పుడైనా బయట పడతారా అనేది చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved