MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Extra Ordinary Man OTT : ఓటీటీలోకి నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Extra Ordinary Man OTT : ఓటీటీలోకి నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

నితిన్ - శ్రీలీలా జంటగా నటించిన ‘ఎక్ట్సా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చనే వివరాలు తెలుసుకుందాం.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 13 2024, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హీరో నితిన్ Nithiin - యంగ్ సెన్సేషన్ శ్రీలీల Sreeleela జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు.. డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈమూవీని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతేడాది డిసెంబర్ 8న ఈ చిత్రం పెద్దగా హంగు ఆర్బాటం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదు. 
 

36

ఇక ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ Disney  Plus Hotstar దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ ముగియడంతో ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. 

46
Extra Ordinary Man

Extra Ordinary Man

నితిన్ - శ్రీలీలా జంటగా నటించిన ‘ఎక్ట్సా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది. జనవరి 19న అంటే ఇంకో ఆరు రోజుల్లో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 
 

56

అయితే ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇందులో కొన్ని అంశాలు ఆకట్టుకునేలా ఉండటం, ఫ్యామిలీ ఆడియెన్స్ కు సరిపోయే సినిమా అని తేలడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

66

వచ్చే వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రానుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు వారాలకు ఓటీటీలోకి వస్తుండటం విశేషం. నెక్ట్స్ నితిన్ ‘పవర్ పేట’ అనే చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేత సిక్స్ ప్యాక్ చేయించాలని చూసిన రాజమౌళి, చివరకు ఏమయ్యిందంటే?
Recommended image2
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved