సిరిసిల్ల: సిరిసిల్లలో  మరో మహిళతో సహాజీవనం కొనసాగిస్తున్న  ప్రభుత్వ టీచర్ సత్యనారాయణను భార్య పద్మ బంధువులతో కలిసి  గురువారం నాడు  దాడి చేసింది. సత్యనారాయణతో పాటు మరో మహిళను పద్మతో పాటు ఆమె బంధువులు చితక్కొట్టారు.

సిరిసిల్ల మండలంలోని వెంకంపల్లిలోని స్కూల్‌లో సత్యనారాయణ స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. సత్యనారాయణకు ఇంతకు ముందే పద్మతో వివాహామైంది. పద్మ, సత్యనారాయణ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

అయితే ఏడాది క్రితం సత్యనారాయణ సంధ్య అనే మహిళతో సిరిసిల్లలో నివాసం ఉంటున్నాడు. సంధ్య మాత్రం తనను సత్యనారాయణ ఏడాది క్రితం వివాహం చేసుకొన్నాడని చెబుతోంది.ఈ విషయం సత్యనారాయణ మొదటి భార్య పద్మకు కూడ తెలుసునని  సంధ్య ఆరోపిస్తోంది.

సిరిసిల్లలో మూడిళ్లను సత్యనారాయణ మార్చాడని పద్మ ఆరోపిస్తోంది. ఏడాదిగా  సత్యనారాయణ కోసం గాలిస్తున్నట్టు పద్మ చెప్పింది. అయితే ఎట్టకేలకు సత్యనారాయణ ఆచూకీని  కనుగొన్న మీదట  బంధువులతో కలిసి గురువారం నాడు ఉదయం పూట  సత్యనారాయణను, సంధ్యను ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డారు.

సత్యనారాయణను భార్య పద్మ చెప్పుతో కొట్టింది. పద్మ బంధువులు కూడ  ఆయనను చితక్కొట్టారు. సత్యనారాయణ రెండో భార్యగా చెప్పుకొంటున్న  సంధ్యను కూడ చితకబాదారు. పద్మ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇరు వర్గాలను  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

తనకు తెలియకుండానే సంధ్యతో  తన భర్త కాపురం పెట్టాడని బాధితురాలు పద్మ ఆరోపిస్తోంది. అయితే  తనను ఓ మనిషిగా సత్యనారాయణ తీర్చిదిద్దాడని... ఏడాది క్రితం తనను పెళ్లి చేసుకొన్నాడని  సత్యనారాయణ రెండో భార్యగా చెప్పుకొంటున్న  సంధ్య చెప్పారు.తాను సత్యనారాయణను వదిలిపెట్టనని  సంధ్య చెబుతున్నారు.

ఈ వార్తలు చదవండి

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

మైనర్‌ బాలికకు గర్భం: టీచర్‌ను బట్టలూడదీసీ కొట్టిన స్థానికులు

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య