తల్లికి పాదాభివందననం చేసి తలసాని రాజ్ భవన్ కు... (వీడియో)

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తల్లి లలితా బాయికి పాదాభివందనం చేసి, ఆశ్వీర్వాదం పొంది మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు బయలుదేరారు. సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్ పల్లిలో గల తన నివాసం నుంచి ఆయన రాజ్ భవన్ కు బయలుదేరారు.

Share this Video

Related Video