Asianet News TeluguAsianet News Telugu

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

కాగజ్‌నగర్ మండలం సార్సాలో  మంగళవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది. తాము సాగు చేస్తున్న భూముల్లో  మొక్కలు నాటేందుకు అడ్డుకోవడాన్ని స్థానిక రైతులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు

tension prevails at sarsa village in asifabad district
Author
Kagaznagar, First Published Jul 2, 2019, 1:18 PM IST

కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ మండలం సార్సాలో  మంగళవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది. తాము సాగు చేస్తున్న భూముల్లో  మొక్కలు నాటేందుకు అడ్డుకోవడాన్ని స్థానిక రైతులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది. గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు.

రెండు రోజుల క్రితం  సార్సాలో  మొక్కలు నాటేందుకు  ఫారెస్ట్ అధికారులు వచ్చారు. మంగళవారం నాడు  గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొన్నారు.

 గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ , ఎస్పీ మల్లారెడ్డిలు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  గ్రామంలోకి కొత్తవారిని అనుమతించడం లేదు.  

సంబంధిత వార్తలు

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios