ఇంటర్ అమ్మాయిపై స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు (వీడియో)

First Published 16, Mar 2018, 11:41 AM IST
teen caught while trying to molest girl in Siddipet
Highlights
  • హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసిన శేఖర్
  • అమ్మాయి పెద్దగా అరవడంతో కాపాడిన స్థానికులు 
  • నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముస్తాబాద్ చౌరస్తాలో ఇంటర్ చదివే యువతిని శేఖర్ అనే వ్యక్తి ఒక ఇంట్లోకి ఒంటరిగా తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రతయ్నించాడు. దీంతో భయపడిన ఆ యువతి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది.

ఆ యువతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి శేఖర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లైంగిక దాడికి ప్రయత్నించిన శేఖర్ స్థానికంగా ఉన్న మల్లిపర్సప్ హైస్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఏడుస్తూ వచ్చిన వీడియో, పోలీసుల వివరణ వీడియోలో ఉన్నాయి చూడండి.

loader