
Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad
తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల నియమితులయ్యారు. హైదరాబాద్ లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త గవర్నర్ తో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.