బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఆమె ప్రియుడు సూర్య సుమారు మూడు నెలల నుంచి ఝాన్సీని వేధిస్తున్నట్లుగా సెల్‌ఫోన్‌లో కీలక ఆధారాలు సంపాదించారు.

వేధింపులు తట్టుకోలేక నెల క్రితం ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. చనిపోవడానికి ముందు సూర్యకు వాట్సాప్‌లో మెసేజ్‌లు.. అయినప్పటికీ సూర్య వాటికి స్పందించలేదని పోలీసులు తెలిపారు.

తన మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోవడం వల్లే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఝాన్సీ అంత్యక్రియలు ఆమె స్వగ్రామం కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలి వడాలిలో జరిగాయి. ఆమెను కడసారి చూసేందుకు పరిసర గ్రామాల్లోని ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఝాన్సీ ఆత్మహత్య: సూర్య వేధింపుల వల్లే, మరణానికి ముందు 14 మెసేజ్‌లు

ఝాన్సీ తీరు నచ్చలేదు, అందుకే దూరం పెట్టా: సూర్య

సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: సెల్ఫీ వీడియో కీలకం

ప్రేమా, ఫ్యామిలీయా: ఝాన్సీని బలి తీసుకున్నది ఏది..?

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య (వీడియో)

ఝాన్సీ ఆత్మహత్య వెనుక: ప్రేమ వ్యవహారమా, కుటుంబంలో తగాదాలా..?

నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

బ్రేకింగ్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య