బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఆమె ఆత్యహత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్న ఖాకీలు.. ఇంటిని క్లూస్‌ టీం సాయంతో పరిశీలించారు. మరోవైపు ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఝాన్సీ తన ప్రియుడు సూర్యతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించారు.

సూర్య వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఉరి వేసుకోవడానికి కొన్ని నిమిషాల మందు ఝాన్సీ.. సూర్యకు వాట్సాప్‌లో కొన్ని మెసేజ్‌లు పెట్టింది.

ఆమె పంపిన మొత్తం పద్నాలుగు వాట్సాప్ మెసేజ్‌లను గుర్తించిన పోలీసులకు సూర్యపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే 24 గంటలు గడుస్తున్నా సూర్యను ఇంతవరకు విచారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఝాన్సీ తీరు నచ్చలేదు, అందుకే దూరం పెట్టా: సూర్య

సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: సెల్ఫీ వీడియో కీలకం

ప్రేమా, ఫ్యామిలీయా: ఝాన్సీని బలి తీసుకున్నది ఏది..?

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య (వీడియో)

ఝాన్సీ ఆత్మహత్య వెనుక: ప్రేమ వ్యవహారమా, కుటుంబంలో తగాదాలా..?

నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

బ్రేకింగ్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య