టీవీ సీరియల్ నటి ఆత్మహత్య (వీడియో)

హైదరాబాదులో టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కలకలం రేపింది. సూర్యతో ప్రేమ వ్వవహారం బెడిసికొట్టడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. 

Share this Video

హైదరాబాదులో టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కలకలం రేపింది. సూర్యతో ప్రేమ వ్వవహారం బెడిసికొట్టడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. అయితే, ఆ సూర్య ఎవరో తమకు తెలియదని ఝాన్సీ తల్లిదండ్రులు అంటున్నారు. సూర్యతో ప్రేమలో పడిన తర్వాత ఆమె సీరియల్స్ లో నటించడం మానేసినట్లు చెబుతున్నారు.

Related Video