పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. బాలయ్య సినిమా డైలాగులతో రెచ్చిపోతున్నారు.
పాకిస్ధాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 45 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్దం అనివార్యమైతే ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం లోకసభ సీటు కోసం ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులు పోటీ పడుతున్నారు
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమను పెద్దలు కాదనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఎండీ పర్వీనా రామాయంపేటలో కుట్టు మిషన్ శిక్షణ నిమిత్తం వస్తోంది
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని అతని హాబీ మరిన్ని కష్టాలపాలు చేస్తోంది.
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో.. ఓ యువతి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
రేపు మంగళవారం కెసిఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కేవారిపై టీఆర్ఎస్ మీడియా ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.
రాచకొండ పోలీస్ కమీషనర్ కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి (ఫోటోలు)
జాతీయ జెండాను కాళ్ళతో తొక్కిన యువకుడు అరెస్ట్ (వీడియో)
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసు విచారణ చేస్తున్న పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నందున ఈ నెల 23వ తేదీ వరకు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను పోలీసులు విచారించనున్నారు