డ్యాన్సరే కాదు.. డైనమిక్ కబడ్డీ ప్లేయర్ కూడా ఫిదా సాంగ్ లో అదరగొట్టిన తులసి

ఈ అమ్మాయి పేరు తులసి. ఈమె ఆటలు, డ్యాన్స్ లో ముందుంటుంది. ఈమెది నల్లగొండ జిల్లా హాలియా మండలం. కబడ్డీ ప్లేయర్. సరదాగా ఫిదా పాటకు డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ ఎంత గొప్పగా చేసిందో కింద వీడియోలో మీరే చూడండి. అందంగా డ్యాన్స్ చేసిన ఈ చిన్నారిని ఆశీర్వదించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred