KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు

Share this Video

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం వేడెక్కింది. KTR, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్‌లో ఎక్కడా ఉండరు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video