సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి‌లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  బుధవారం నాడు  తన నామినేషన్ పత్రాలతో  ఉదయం 11:50 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1985 నుండి   కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించడం కేసీఆర్ సంప్రదాయం. ఎక్కడి నుండి పోటీ చేసినా కూడ కేసీఆర్ ఈ ఆలయంలోనే తన నామినేషన్ పత్రాలను వెంకన్న వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు.

బుధవారం నాడు  ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ కోనాయిపల్లికి చేరుకొన్నారు. వెంకన్న సన్నిధిలో తన నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

 

సంబంధిత వార్తలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్