Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ బామ్మర్ది అమ్మాయిలతో వ్యాపారం చేస్తాడు: రేవంత్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్, కేసీఆర్ అండదండలతో వారి బందువులంతా అక్రమాలకు పాల్పడుతున్నట్లు రేవంత్ ఆరోపించారు. ముఖ్యంగా కేటీఆర్ బామ్మర్ది ఈవెంట్స్ నౌ పేరుతో ఓ సంస్థను నెలకొల్సి దాని ద్వారా అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన డేటింగ్ క్లబ్ లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఏర్నాటు చేశారని...దీని ద్వారా బ్రోకర్ పనులకు పాల్పడుతున్నట్లు రేవంత్ ఆరోపించారు.

congress leader revanth controversy statements on ktr relatives
Author
Hyderabad, First Published Oct 27, 2018, 3:37 PM IST

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్, కేసీఆర్ అండదండలతో వారి బందువులంతా అక్రమాలకు పాల్పడుతున్నట్లు రేవంత్ ఆరోపించారు. ముఖ్యంగా కేటీఆర్ బామ్మర్ది ఈవెంట్స్ నౌ పేరుతో ఓ సంస్థను నెలకొల్సి దాని ద్వారా అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన డేటింగ్ క్లబ్ లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఏర్నాటు చేశారని...దీని ద్వారా బ్రోకర్ పనులకు పాల్పడుతున్నట్లు రేవంత్ ఆరోపించారు.

కేవలం కేటీఆర్ బామ్మర్ది ఒక్కరే  కాదు కేసీఆర్ బంధువుల్లో చాలామంది ఇలాంటి పనులే చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో వున్న కేసీఆర్ బంధువులైన మాదాపూర్‌ డీసీపీ, ఏసీపీలు గచ్చిబౌలిలో జరిగే ఈవెంట్స్ కు సహకరిస్తున్నట్లు రేవంత్ ఆరోపించారు. వీరి పహారాలోనే ఈ ఈవెంట్ కు భద్రత కల్పిస్తున్నారని అన్నారు.

క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని రేవంత్ ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రం జరిగే ఈ సెస్సేషన్‌ ఈవెంట్ పార్టీపై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే కార్యకర్తలతో కలిసి తానే స్వయంగా గచ్చిబౌలికి వెళ్లి అడ్డుకుంటానని రేవంత్ హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు 

తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల కేంద్రంగా మార్చుతున్నారు : రేవంత్ రెడ్డి

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

Follow Us:
Download App:
  • android
  • ios