Kabaddi Match: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి కబడ్డీ ఆటకు రేవంత్ రెడ్డి ఫిదా

Share this Video

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ శాసన సభ్యుల స్పోర్ట్స్ మీట్ 2026 తొలి ఎడిషన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రీడా వేడుకలో భాగంగా నిర్వహించిన కబడ్డీ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Video