మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction

Share this Video

హైదరాబాద్‌లో బీజేపీ నేత బండారు విజయలక్ష్మి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లును అడ్డుకోవడం మహిళల హక్కులకు విరుద్ధమని ఆమె మండిపడ్డారు.

Related Video