MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Tips
  • Instagram: ఇత‌రులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ‌రితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవాలా.? చిన్న ట్రిక్

Instagram: ఇత‌రులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ‌రితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవాలా.? చిన్న ట్రిక్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియా సైట్స్‌కు ఎంత‌లా ఆద‌ర‌ణ పెరుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రీ ముఖ్యంగా యువ‌త ఇన్‌స్టాగ్రామ్‌కు ఎక్కువ అట్రాక్ట్ అవుతోంది. ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. అలాంటి ఒక ట్రిక్ ఇప్పుడు తెలుసుకుందాం.  

1 Min read
Author : Narender Vaitla
Published : May 18 2025, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్ర‌స్తుతం ప్ర‌తీ ఇంట్లో రెండేసి స్మార్ట్ ఫోన్‌లు ఉండ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. స్కూలుకు వెళ్లే పిల్ల‌ల‌కి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంటున్న రోజులివీ. అయితే సోష‌ల్ మీడియా ద్వారా  లాభాలు ఎన్ని ఉన్నాయో, న‌స్టాలు కూడా అన్నే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ అతిగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎన్నో న‌ష్టాలు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముఖ్యంగా చిన్నారులు ఇన్‌స్టాలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు.? ఎవ‌రితో చాటింగ్ చేస్తున్నారు.? లాంటి వివ‌రాలపై పేరెంట్స్‌కి ఒక అవ‌గాహ‌న ఉంటే బాగుంటుంది. అయితే ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న సెట్టింగ్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. అదెలాగే ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Related Articles

Related image1
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇంకా తగ్గాయి. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..
34

* ఇందుకోసం ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి. 

* అనంత‌రం మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.  కుడివైపు పైన క‌నిపించే త్రీ లైన్స్‌పై క్లిక్ చేయాలి. 

* కిందికి స్క్రోల్ చేస్తే ఫ్యామిలీ సెంట‌ర్‌ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

* ఫ్యామిటీ సెంట‌ర్ క్లిక్ చేసి గెట్ స్టార్ట్‌పై క్లిక్ చేయాలి. 

44

* ఇన్వైట్ యువ‌ర్ టీన్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

* మీరు ఎవ‌రి అకౌంట్‌ను కంట్రోల్ చేయాల‌నుకుంటున్నారో వారి ఇన్‌స్టాగ్రామ్ ఐడీని ఎంట‌ర్ చేయాలి. 

* ఆ త‌ర్వాత వారి మొబైల్ తీసుకొని నోటిఫికేష‌న్‌కు వ‌చ్చిన ఆప్ష‌న్‌ను యాక్సెప్ట్ చేయాలి. 

* దీంతో వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చూస్తున్నారు.? ఎలాంటి పోస్టులు పెడుతున్నారు.? ఎవ‌రితో చాట్ చేస్తున్నారు.? లాంటి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇంకా తగ్గాయి. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved