Asianet News TeluguAsianet News Telugu

రెండు ఫైనల్స్‌‌ను గెలిపించాడు..ఒత్తిడిని గంభీర్ ఎలా ఎదుర్కోన్నాడు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన క్రీడాజీవితంలోని అనుభవాలను నలుగురితో పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత్ రెండు ప్రపంచకప్‌లు గెలిచిన ఫైనల్స్‌లో గంభీరే టాప్ స్కోరర్ కావడంతో అంత ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు. 

stress management plays key role in cricketer says gautam gambhir
Author
Delhi, First Published Dec 20, 2018, 11:54 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన క్రీడాజీవితంలోని అనుభవాలను నలుగురితో పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత్ రెండు ప్రపంచకప్‌లు గెలిచిన ఫైనల్స్‌లో గంభీరే టాప్ స్కోరర్ కావడంతో అంత ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు.

ఎలా బ్యాటింగ్ చేసేవారు అంటూ అడిగిన ప్రశ్నకు గంభీర్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ‘‘ టోర్నీగాని, సందర్భంగానీ మనపై ఆధిపత్యం చెలాయించేలా ఉండొద్దు అది ప్రపంచకప్‌‌ ఫైనల్ అయినా.. సాధారణ మ్యాచ్ అయినా పోటీ జరిగేది బంతికి, బ్యాట్‌కు మధ్యే..

దీనిని అంగీకరించడం అంత సులభం కాదు. ఒక ఆటగాడిగా తాను ఇలాగే సన్నద్ధమయ్యేవాడినని గంభీర్ తెలిపాడు. ఒత్తిడిని ఎదుర్కోవడం, గడ్డు పరిస్థితులను అధిగమించడమే ఆటగాడికి అత్యంత కీలకమని గౌతమ్ అభిప్రాయపడ్డాడు. 
 
ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

గౌతమ్ గంభీర్‌పై చీటింగ్ కేసు...నోటీసులు జారీ చేసిన డిల్లీ కోర్టు

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...

ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు.. రేటెంతంటే..?

స్పిన్నర్ ఉంటే గెలిచే వాళ్లమేమో: షమీ

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?

సంబరపడకండి...ఇంకా రెండు టెస్టులున్నాయ్: గంగూలీ

Follow Us:
Download App:
  • android
  • ios