టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియ కోచ్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడిలైడ్‌లో తొలి టెస్ట్ సందర్భంగా ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్‌ కావడంతో కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ.. అరుస్తూ మైదానంలో తిరిగాడు.

దీనిని తీవ్రంగా తప్పబట్టిన లాంగర్.. వికెట్ పడిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు.. కానీ అది కోహ్లీలా చేసుకుంటే ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఒకవేళ టీమిండియా సారథిలా సంబరాలు చేసుకుంటే అభిమానులు మమ్మల్ని తేడాగా చూస్తారు.

ఇలాంటి వాటికి ఆసీస్ ఆటగాళ్లు చాలా దూరంగా ఉంటారన్నాడు. క్రికెట్‌లో కోహ్లీ సూపర్‌స్టార్... భారత్ మా దేశ పర్యటనకు వచ్చినప్పుడు అంతా కోహ్లీపై పైచేయి సాధించాలని మాత్రమే అన్నారు. అది ఆటపై ఉన్న ప్రేు చూపిస్తుంది. అలా కాకుండా విరాట్ కోహ్లీలా మైదానంలో దూకుడుగా ఉంటే ప్రపంచ క్రికెట్‌లో మొరటువాళ్లుగానే మిగిలిపోతారని లాంగర్ అభిప్రాయపడ్డాడు. 

టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి అప్లికేషన్ వేసిన గిబ్స్

అడిలైడ్ టెస్ట్: పోరాడుతున్న ఆస్ట్రేలియా, ఆరు వికెట్ల దూరంలో భారత్

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

తెలంగాణ ఎన్నికలు.. గుత్తా జ్వాల ఓటు గల్లంతు

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

ఆడటం వచ్చా..టీమిండియా చెత్త బ్యాటింగ్‌పై గావస్కర్ ఫైర్

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్...

ఇష్టమైన కెప్టెన్ ధోనీనా, దాదానా: ఇద్దరు కాదంటున్న గంభీర్