బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది.

అంతకు ముందు 2008లో పెర్త్‌లో జరిగిన టెస్ట్‌లో టీమిండియా ఆసీస్‌పై గెలుపొందింది. అలాగే ఆ జట్టుతో ఆడిన చివరి 45 టెస్టుల్లో భారత్‌కు ఇది ఆరో విజయం మాత్రమే. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటికీ టీమిండియా ఒక్క టెస్టు కూడా గెలవకపోవడం గమనార్హం. ఈ విజయం పట్ల అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. తొలి టెస్టులో గెలుపొందిన సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి అప్లికేషన్ వేసిన గిబ్స్

అడిలైడ్ టెస్ట్: పోరాడుతున్న ఆస్ట్రేలియా, ఆరు వికెట్ల దూరంలో భారత్

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

తెలంగాణ ఎన్నికలు.. గుత్తా జ్వాల ఓటు గల్లంతు

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

ఆడటం వచ్చా..టీమిండియా చెత్త బ్యాటింగ్‌పై గావస్కర్ ఫైర్

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్...

ఇష్టమైన కెప్టెన్ ధోనీనా, దాదానా: ఇద్దరు కాదంటున్న గంభీర్