టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవా ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. మూడేళ్లు కూడా నిండని ఈ పాప సోషల్ మీడియాలో తండ్రి కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.

క్యూట్ క్యూట్‌గా డ్యాన్సులు చేయడం, ముద్దు ముద్దుగా మాట్లాడటంతో పాటు తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనీతో పాటు గ్రౌండ్‌లో డ్యాన్సులు వేయడం వంటివి చేస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తాజాగా ధోనీ-జీవాల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జీవా ధోనీకి రెండు భాషల్లో శుభాకాంక్షలు చెబుతోంది. ముందుగా తమ మాతృభాష భోజ్‌పురిలో.. తర్వాత తమిళంలో ఇరువురు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీనిని చూసిన వాళ్లందరికి ఇంత చిన్న వయసులో జీవా రెండు భాషలు మాట్లాడుతుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్.. నాలుగోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

ఒకే మ్యాచ్ లో రెండు ప్రపంచ రికార్డులు...అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో

వరల్డ్ ఛాంపియన్‌గా మేరీకోమ్...ఆరో గోల్డ్ మెడల్ కైవసం

ధోనిని ఎవ్వరూ ప్రశ్నించలేరు..రిటైర్‌మెంట్‌పై మహీకి ఆఫ్రిది మద్ధతు

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

ధోనీ- సాక్షిల ప్రేమ, పెళ్లికి కారణం ఎవరో తెలుసా..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

ఆసిస్ బౌలర్ కి అరుదైన జబ్బు.. ఆటకు గుడ్ బై

క్రికెట్‌లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?