Asianet News TeluguAsianet News Telugu
254 results for "

Vegetable

"
300 metric tons of aromatic rice and vegetables from lord Ram's maternal home Chhattisgarh to Ayodhya - bsb300 metric tons of aromatic rice and vegetables from lord Ram's maternal home Chhattisgarh to Ayodhya - bsb

అయోధ్య : బాలరాముడికి అమ్మమ్మ ఇంటినుంచి కానుకలు.. 300 మెట్రిక్ టన్నుల సుగంధ బియ్యం, కూరగాయలు..

అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు అన్నప్రసాదం కోసం ఛత్తీస్ గఢ్ నుంచి 300మెట్రిక్ టన్నుల సుగంధ బియ్యాన్ని పంపించారు. దీంతోపాటు వందల కిలోల కూరగాయలూ పంపారు. 

NATIONAL Jan 2, 2024, 4:08 PM IST

health benefits of cabbage rslhealth benefits of cabbage rsl

క్యాబేజీ కూర తింటే ఏమౌతుందో తెలుసా?

క్యాబేజీ కూరను చాలా మంది తినరు. ఎందుకంటే ఈ కూర అంత టేస్టీగా కాదని. కానీ దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ కూరను తినడం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?

Food Dec 28, 2023, 1:54 PM IST

vegetables that help lower cholesterol rslvegetables that help lower cholesterol rsl

ఈ కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తయ్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎన్నో రకాల ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే కొన్ని రకాల కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే..

Lifestyle Dec 21, 2023, 12:17 PM IST

health add these root vegetables in your diet to stay healthy in winters rslhealth add these root vegetables in your diet to stay healthy in winters rsl

చలికాలంలో ఈ కూరగాయలను తిన్నారంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు

చలికాలంలో  మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో మనకు దగ్గు, జబులు, జ్వరాలతో పాటుగా ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు కూడా వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Food Nov 30, 2023, 1:26 PM IST

These vegetables help in reducing high blood pressure rslThese vegetables help in reducing high blood pressure rsl

బీపీ తగ్గాలంటే ఈ కూరగాయలను తినండి

అధిక రక్తపోటు సమస్య మనం అనుకున్నంత చిన్న సమస్యేం కాదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల కూరగాయలను తింటే అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

Food Nov 17, 2023, 2:47 PM IST

Kitchen Tips: what can we do if the curry is too spicy here are few tips rslKitchen Tips: what can we do if the curry is too spicy here are few tips rsl

కూరలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు లేదా కారం, పులుపు ఎక్కువ అవుతుంటాయి. ఇది కామన్. కానీ వీటివల్ల కూరలను తినలేం. పైగా ఇంట్లో వాళ్లు కూడా ఇది కూడా తెలియదా అని అంటుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే కూరల్లో ఏవి ఎక్కువైనా ఇట్టే సరిచేయొచ్చు. 

Lifestyle Nov 15, 2023, 12:52 PM IST

benefits of eating leafy vegetables rslbenefits of eating leafy vegetables rsl

ఆకుకూరలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

ఆకు కూరలు టేస్టీగా ఉండటమే కాదు.. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి కూడా. అవును వీటిని తినడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు. 
 

Lifestyle Nov 11, 2023, 11:46 AM IST

 South Korea robot crushes man to death after confusing him with box of vegetables lns South Korea robot crushes man to death after confusing him with box of vegetables lns

అచ్చు రజనీకాంత్ రోబో సినిమానే: గందరగోళంతో మనిషిని చంపిన రోబో

టెక్నాలజీని ఉపయోగించుకుని పనులు సులువుగా చేసుకుంటున్నారు మానవుడు. పరిశ్రమల్లో రోబోల వినియోగంతో కార్మికుల సంఖ్య కూడ చాలా తక్కువ అవసరం ఏర్పడుతుంది.  ఓ రోబో కారణంగా  దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

INTERNATIONAL Nov 9, 2023, 5:11 PM IST

add these five green vegetables in your diet to stay healthy in winters rsladd these five green vegetables in your diet to stay healthy in winters rsl

చలికాలంలో ఈ కూరగాయలను తిన్నారంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు

చలికాలంలో మన రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును ఈ సీజన్ లో మనం కొన్ని రకాల ఆహారాలను తింటే మనకు ఎన్నో రోగాలొచ్చే ముప్పు తప్పుతుంది. 
 

Food Nov 6, 2023, 1:30 PM IST

Best Vegetables to away from winter diseases ram Best Vegetables to away from winter diseases ram

శీతాకాలంలో ఇవి తింటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..!

బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటే, ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. మరి ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనకు ఎలాంటి కురగాయలు సహాయం చేస్తాయో ఓసారి చూద్దాం...

Food Nov 2, 2023, 10:26 AM IST

World vegan Day 2023: benefits of having Vegetarian Diet ram World vegan Day 2023: benefits of having Vegetarian Diet ram

వరల్డ్ వేగన్ డే: కేవలం వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

ప్రకృతి మనకు ప్రసాదించిన  కేవలం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. దీనినే వెజ్ డైట్ అంటాం.

Food Nov 1, 2023, 12:25 PM IST

Fruits and vegetables for a healthy heart rslFruits and vegetables for a healthy heart rsl

ఈ పండ్లను, కూరగాయలను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. గుండెజబ్బులు కూడా రావు..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన గుండె ఆరోగ్యం బాగుండాలి. గుండె కొట్టుకున్నంత వరకే మనం ప్రాణాలతో ఉండేది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, గుండెపోటుతో బాధపడేవారు ఎక్కువయ్యారు. ఎంతో మంది గుండెపోటుతో ఉన్నపాటుగా చనిపోతున్నారు. మన గుండె బలంగా ఉండాలంటే కొన్ని పండ్లను, కూరగాయలను తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి గుండెజబ్బులొచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయట.

Food Oct 21, 2023, 11:25 AM IST

These foods can help boost skin health and glow after 40 rslThese foods can help boost skin health and glow after 40 rsl

40 ఏండ్ల లో కూడా మీరు అందంగా, యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఖచ్చితంగా తినండి

హెల్తీ ఫుడ్స్ మనల్ని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 40 ఏండ్లలో చర్మం వదులుగా మారుతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఇలాంటి చర్మ సమస్యలేం రావని నిపుణులు చెబుతున్నారు.
 

Food Oct 20, 2023, 12:45 PM IST

Healthy Food: this vegetables you must add to your diet rslHealthy Food: this vegetables you must add to your diet rsl

ఏవి తిన్నా.. తినకున్నా ఈ కూరగాయలను మాత్రం ఖచ్చితంగా తినండి.. ఎందుకంటే?

కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయలతో ఎన్నో పోషక లోపాలను పొగొట్టొచ్చు. ఏవి తిన్నా.. తినకపోయినా కొన్ని రకాల కూరగాయలను మాత్రం ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

Food Oct 17, 2023, 2:55 PM IST

Rabindranath Tagore acted in the advertisement of this company which is doubling!-sakRabindranath Tagore acted in the advertisement of this company which is doubling!-sak

ఒకప్పటి కంపెనీ అడ్వాటైజింగ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్.. మహాత్మా గాంధీ కూడా ఉపయోగించారని.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

దేశం గర్వించదగ్గ సంస్థ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టనుంది. 126 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.76 లక్షల కోట్లు. కుటుంబ సభ్యుల మధ్య కంపెనీ చీలిపోతుందనే వార్త బయటకు రావడంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీకి చెందిన పలు షేర్లు పతనమయ్యాయి. 

business Oct 5, 2023, 5:32 PM IST