Asianet News TeluguAsianet News Telugu
495 results for "

Stalin

"
why should i stop while my wife visiting temples says tamilnadu cm mk stalin kmswhy should i stop while my wife visiting temples says tamilnadu cm mk stalin kms

తన భార్య ఆలయాలకు వెళ్లడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏమన్నారంటే?

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన భార్య గుడికి వెళ్లడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఆధ్యాత్మికతకు, మత విశ్వాసాలు కలిగి ఉండటానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన భార్య ఎన్నో గుళ్లకు వెళ్లుతుంటారని, తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని వివరించారు. ఆలయాలకు వెళ్లితే తప్పేంటనీ ప్రశ్నించారు.
 

NATIONAL Oct 22, 2023, 4:40 PM IST

Tamil Nadu minister Udhayanidhi Stalin shows up with NEET egg KRJ Tamil Nadu minister Udhayanidhi Stalin shows up with NEET egg KRJ

పబ్లిక్ మీటింగ్ లో NEET గుడ్డును చూపించిన ఉదయనిధి స్టాలిన్‌.. ఎందుకంటే?

Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. అసలేం జరిగింది? ఆ గుడ్డును ఎందుకు ప్రదర్శించారు.?

NATIONAL Oct 22, 2023, 2:31 AM IST

Jai Shri Ram slogans raised during India-Pak match BJP hits out at DMK leader Udhayanidhi Stalin RMAJai Shri Ram slogans raised during India-Pak match BJP hits out at DMK leader Udhayanidhi Stalin RMA

India-Pak మ్యాచ్ లో 'జై శ్రీరామ్‌' నినాదాలు.. డీఎంకే లీడ‌ర్ ఉద‌య‌నిధి స్టాలిన్ పై బీజేపీ ఫైర్

Chennai: ప్రపంచకప్ లో భాగంగా శనివారం భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, పాకిస్థాన్  ఆట‌గాళ్ల‌ను ఉద్దేశించి క్రికెట్ అభిమానులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయ‌డాన్ని తమిళనాడు క్రీడా మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఒక వీడియోలో, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తానీ వికెట్ కీపర్-బ్యాటర్ ముహమ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళుతుండగా క్రికెట్ అభిమానులు “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. అయితే, ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఫైర్ అయింది. 
 

NATIONAL Oct 16, 2023, 12:33 PM IST

rs 7,500 stipend for civil service aspirants, tamilnadu minister udhayanidhi stalin announces kmsrs 7,500 stipend for civil service aspirants, tamilnadu minister udhayanidhi stalin announces kms

సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యేవారికి రూ. 7,500 స్టైపండ్ అందిస్తాం: మంత్రి ఉదయనిధి

సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఆర్థిక సహకారం అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేయి మంది సివిల్ అభ్యర్థులకు పది నెలలపాటు నెలకు రూ. 7,500 చొప్పున స్టైపెండ్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
 

NATIONAL Oct 14, 2023, 8:24 PM IST

Udhayanidhi Stalin SAYS Bigger conspiracy being hatched to punish southern states through delimitation krj Udhayanidhi Stalin SAYS Bigger conspiracy being hatched to punish southern states through delimitation krj

Udhayanidhi Stalin: దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర.. డీలిమిటేషన్‌పై ఉదయనిధి ఆగ్రహం. 

Udhayanidhi Stalin: డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. 1970ల కాలంలో భారత్‌లో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జనాభాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. 

NATIONAL Oct 13, 2023, 2:26 AM IST

Thanjavur agri institute to be named after MS Swaminathan, says tamilnadu cm M K Stalin kspThanjavur agri institute to be named after MS Swaminathan, says tamilnadu cm M K Stalin ksp

తమిళనాడు : వ్యవసాయ పరిశోధనా సంస్థకు ఎంఎస్ స్వామినాథన్ పేరు.. ఎంకే స్టాలిన్ సంచలన ప్రకటన

తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ . 

NATIONAL Oct 11, 2023, 4:25 PM IST

MK Stalin attacks BJP biggest weapon is diversionary politics KRJMK Stalin attacks BJP biggest weapon is diversionary politics KRJ

ఫిరాయింపు రాజకీయాలే బీజేపీ ఆయుధం.. ఎం కే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు  

ఫిరాయింపు రాజకీయాలే బీజేపీ పెద్ద ఆయుధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురైపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలైపై మండిపడ్డారు. 

NATIONAL Oct 1, 2023, 6:09 AM IST

Karnataka Bandh: Cops Detain Over 50 Protestors, Schools And Colleges Shut lnsKarnataka Bandh: Cops Detain Over 50 Protestors, Schools And Colleges Shut lns

కావేరీ నదీ జలాల వివాదం: కర్ణాటకలో నేడు కొనసాగుతున్న బంద్, పోలీసుల అదుపులో 50 మంది

కావేరీ జలాలను  తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ  ఇవాళ కర్ణాటకలో బంద్ కొనసాగుతుంది.  50 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

NATIONAL Sep 29, 2023, 10:05 AM IST

tamilnadu cm mk stalin orders a state funeral for MS Swaminathan ksptamilnadu cm mk stalin orders a state funeral for MS Swaminathan ksp

అధికారిక లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు : స్టాలిన్

భారత హరిత విప్లవ పితామహుడు , ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సెప్టెంబర్ 30న స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ తెలిపింది. 

NATIONAL Sep 28, 2023, 8:49 PM IST

PAWAR SAYS DMK to be consulted before any decision on inducting AIADMK in INDIA bloc  KRJPAWAR SAYS DMK to be consulted before any decision on inducting AIADMK in INDIA bloc  KRJ

ఇండియా కూటమిలోకి అన్నాడీఎంకే..! శరద్ పవార్ ఏమన్నారంటే.?

తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని ముగించుకుని అన్నాడీఎంకే సోమవారం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రత్యేక ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తుందని ప్రకటించింది.

NATIONAL Sep 27, 2023, 3:55 AM IST

One is a looter.. the other is a thief: Udayanidhi Stalin's comments on AIADMK-BJP split..ISROne is a looter.. the other is a thief: Udayanidhi Stalin's comments on AIADMK-BJP split..ISR

ఒకరు దోపిడిదారు.. మరొకరు దొంగ - అన్నాడీఎంకే-బీజేపీ చీలిక పై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్..

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ బీజేపీ, అన్నాడీఎంకేపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ నుంచి విడిపోవాలనుకున్న అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. ఇలా జరగడం రెండు పార్టీలకు కొత్తేమీ కాదని అన్నారు. ఎన్నికల్లో పోరాడినట్టు నటించి, ఎన్నికల అనంతరం కలిసిపోతాయని విమర్శించారు.

NATIONAL Sep 26, 2023, 1:34 PM IST

Funerals of organ donors to be conducted with state honours in Tamil Nadu KRJFunerals of organ donors to be conducted with state honours in Tamil Nadu KRJ

తమిళ సర్కార్ సంచలన నిర్ణయం.. అలా చేసే వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

తమిళనాడు ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

NATIONAL Sep 24, 2023, 4:30 AM IST

kamal haasan reacted on udhayanidhi stalins sanatan dharma remarks controversy kmskamal haasan reacted on udhayanidhi stalins sanatan dharma remarks controversy kms

సనాతన వివాదంపై కమల్ హాసన్ రియాక్షన్.. ‘ఉదయనిధి చిన్న పిల్లాడు కాబట్టి వేధిస్తున్నారు’

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. ఉదయనిధి చిన్నపిల్లవాడు కాబట్టి వారు వేధిస్తున్నారని కామెంట్ చేశారు. నిజానికి సనాతనం అనే పదాన్ని పెద్ద మనిషి పెరియార్ ద్వారా మనకు తెలిసిందని చెప్పారు.
 

NATIONAL Sep 22, 2023, 8:18 PM IST

Comments on Sanatana Dharma.. Supreme Court notices to Udayanidhi Stalin..ISRComments on Sanatana Dharma.. Supreme Court notices to Udayanidhi Stalin..ISR

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పలువురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి

NATIONAL Sep 22, 2023, 1:42 PM IST

We have always said that NEET has nothing to do with merit - Tamil Nadu CM Stalin..ISRWe have always said that NEET has nothing to do with merit - Tamil Nadu CM Stalin..ISR

నీట్ పీజీకి జీరో క్వాలిఫైయింగ్ పర్సంటైల్.. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు

నీట్ వల్ల ప్రయోజనం శూన్యమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అది నిజమని అంగీకరించిందని తెలిపారు నీట్ కేవలం కోచింగ్ సెంటర్లు, పరీక్షకు ఫీజులు కట్టేందుకే ఉపయోగపడుతోందని అన్నారు.

NATIONAL Sep 21, 2023, 2:22 PM IST