Asianet News TeluguAsianet News Telugu
180 results for "

Sania Mirza

"
Eye-catching Sania Mirza's luxurious Greek-style Dubai bungalow!-sakEye-catching Sania Mirza's luxurious Greek-style Dubai bungalow!-sak

సానియా మీర్జా దుబాయ్ బంగ్లా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా..

క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో సానియా మీర్జా ఒకరు. ఈ భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మూడు మిక్స్‌డ్ డబుల్స్ అండ్   మూడు ఉమెన్స్ డబుల్స్‌తో సహా ఆరు  టైటిళ్లను గెలుచుకుంది. అయితే ఆమె  దుబాయ్ ఇల్లు ఎంత లగ్జరీగా ఉంటుందో ఎప్పుడైనా చూసారా..  అంతేకాదు ఈ ఇంటికి ధర అక్షరాలా ఎంతో తెలిస్తే   ఆశ్చర్యపోతారు. 
 

business Apr 8, 2024, 11:36 AM IST

Tennis star Sania Mirza at airport..Tennis star Sania Mirza at airport..
Video Icon

ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..

ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. 

Entertainment Apr 5, 2024, 9:55 AM IST

from sania mirza to sushmita sen indian single mothers who are an inspiration to many rslfrom sania mirza to sushmita sen indian single mothers who are an inspiration to many rsl

సానియా మీర్జా నుంచి మలైకా అరోరా వరకు.. ఈ ఒంటరి తల్లులు ఎందరికో స్ఫూర్తిదాయకం

పిల్లలను పెంచడమంటే ఆషామాషీ విషయం కాదు. అందులోనూ తల్లులు మాత్రమే పెంచడం. కానీ ఎంతో మంది తల్లులు ఎన్ని బాధలు ఎదురైనా ఒంటిరిగానే తమ పిల్లలను పెంచుతున్నారు. భర్తతో విబేధాలొచ్చి విడిపోయి తమ పిల్లలను పెంచుతూ ఎందరికో స్ఫూర్తిదాయకమైన కొంతమంది ప్రముఖ భారతీయ మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  
 

Lifestyle Jan 28, 2024, 10:52 AM IST

After divorce with Sania Mirza, Shoaib Maliks BPL contract scrapped over alleged fixing charges kspAfter divorce with Sania Mirza, Shoaib Maliks BPL contract scrapped over alleged fixing charges ksp

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. టీ20 కాంట్రాక్ట్ నుంచి షోయబ్ మాలిక్ ఔట్ ..?

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలికాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులతో పాటు మూడో పెళ్లి వ్యవహారాలతో ఆయన పేరు మారుమోగుతోంది. తాజాగా మరోసారి మాలిక్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాడు.

Cricket Jan 26, 2024, 8:12 PM IST

Shoaib Malik tennis player Sania Mirza's divorce confirmed.. Sania Mirza wishes the new couple..ISRShoaib Malik tennis player Sania Mirza's divorce confirmed.. Sania Mirza wishes the new couple..ISR

షోయబ్ తో విడాకులు నిజమే.. కొత్త జంటకు విషెష్ చెప్పిన సానియా మీర్జా..

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు కన్ఫామ్ (Sania Mirza confirms divorce with Shoaib Malik) అయ్యాయి. ఈ విషయాన్ని సానియా కుటుంబం కూడా నిర్ధారించింది. కొత్త జంటకు ఆమె విషెష్ కూడా తెలిపిందని ఆ కుటుంబం సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది.

NATIONAL Jan 21, 2024, 2:09 PM IST

Sania Mirza's husband Shoaib Malik's second marriage with Pakistani actress; Who is Sana Jadhav? RMASania Mirza's husband Shoaib Malik's second marriage with Pakistani actress; Who is Sana Jadhav? RMA

సానియా మీర్జా భ‌ర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. ఎవ‌రీ స‌నా జావేద్?

Sana Javed-Shoaib Malik marriage: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కు చెందిన స్టార్ స‌నా జాద‌వ్ ను  రెండో పెళ్లి చేసుకున్నాడు. షోయ‌బ్ మాలిక్ ఇప్ప‌టికే, భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 
 

Cricket Jan 20, 2024, 2:34 PM IST

Shoaib Malik's second marriage with Pakistani actress Sana Javed What about Sania Mirza? Instagram post goes viral RMAShoaib Malik's second marriage with Pakistani actress Sana Javed What about Sania Mirza? Instagram post goes viral RMA

నటి సనా జావేద్ తో షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. సానియా మీర్జా సంగ‌తేంటి? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ !

Sana Javed-Shoaib Malik second marriage: పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ గా మారాయి. అంత‌కుముందు, భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సోయ‌బ్ మాలిక్.. వీరి వివాహ జీవితం, విడాకుల అంశంతో వార్త‌ల్లో నిలిచారు.
 

Cricket Jan 20, 2024, 12:58 PM IST

Shoaib Malik marries Pakistan actor Sana Javed amid rumours of separation with Sania Mirza lnsShoaib Malik marries Pakistan actor Sana Javed amid rumours of separation with Sania Mirza lns

సానియాతో విడిపోయారనే పుకార్లు: పాకిస్తాన్ నటి సనా జావెద్‌తో షోయబ్ మాలిక్ పెళ్లి


పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆ దేశ టీవీ నటి సనా జావెద్ ను వివాహం చేసుకున్నాడు. 

INTERNATIONAL Jan 20, 2024, 12:39 PM IST

Divorce confirmed with Shoaib Malik.. ! Sania Mirza's post on marriage, divorce goes viral RMADivorce confirmed with Shoaib Malik.. ! Sania Mirza's post on marriage, divorce goes viral RMA

షోయబ్ మాలిక్ తో డివోర్స్ కన్ఫార్మ్.. ! పెళ్లి, విడాకుల పై సానియా మీర్జా పోస్ట్ వైర‌ల్ !

Sania Mirza Shoaib Malik: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల వైవాహిక జీవితం చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గ‌తేడాది వీరి విడాకులపై వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే, తాజాగా సానియా మీర్జా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టడంతో మ‌రోసారి వీరి పెండ్లి, విడాకుల అంశం హాట్ టాపిక్ గా మారింది.
 

Cricket Jan 18, 2024, 1:45 PM IST

Tennis star Sania Mirza's post on divorce.. viral on social media..ISRTennis star Sania Mirza's post on divorce.. viral on social media..ISR

sania mirza : వైవాహిక జీవితంపై సానియా మీర్జా పోస్ట్.. అదే ఇంకా కష్టం అంటూ.. వైరల్..

ఇండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్  షోయబ్‌ మాలిక్ విడాకుల (Sania Mirza- Shoaib Malik divorce) అంశం మరో సారి తెరపైకి వచ్చింది. సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌ (soyab malik photos deleted by sania mirza in instagram) అకౌంట్ లో తన భర్తతో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం, తాజాగా చేసిన పోస్టు విడాకుల రూమర్ కు మరింత ఆజ్యం పోసింది.

NATIONAL Jan 17, 2024, 8:33 PM IST

Shoaib Malik removed Sania's details from Instagram.. Divorce speculations started again..ISRShoaib Malik removed Sania's details from Instagram.. Divorce speculations started again..ISR

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్‌ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..

షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ నుంచి భార్య సానియా మీర్జా వివరాలను తొలగించారు. దీంతో ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకోబుతున్నారని సోషల్ మీడియాలో చర్చ మళ్లీ మొదలైంది.

NATIONAL Aug 5, 2023, 10:11 AM IST

Shoaib Malik altered Instagram bio reignites divorce rumours with Sania Mirza KRJShoaib Malik altered Instagram bio reignites divorce rumours with Sania Mirza KRJ

సానియా, షోయ‌బ్ మాలిక్ విడాకులు నిజ‌మేనా..!? మాలిక్ అలా చేయడంతో.. మరోసారి తెరపైకి..

Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు 2018లో కుమారుడు జన్మించాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. అయితే.. తాజాగా జరిగిన ఓ పరిణామం.. వారి విడాకుల పుకార్లను పునరుజ్జీవం పోస్తోంది. ఇంతకీ ఏం జరిగింది. 

SPORTS Aug 2, 2023, 10:43 PM IST

Are Indian Tennis Star Sania Mirza And Zimbabwe Cricketer Sikandar Raza  Relatives, Check Here MSV Are Indian Tennis Star Sania Mirza And Zimbabwe Cricketer Sikandar Raza  Relatives, Check Here MSV

సానియా మీర్జా‌తో సికందర్ రజాకు లింకేంటి..? ఇద్దరూ బంధువులా..?

జింబాబ్వే  ఆల్ రౌండర్ సికందర్ రజా,  ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చుట్టాలా..? ఇద్దరి చుట్టరికానికి ఏంటి సంబంధం..? 
 

Cricket Jun 30, 2023, 1:09 PM IST

Pakistani cricketer Shoaib Malik has broken his silence on rumors of breakup with Sania Mirza..ISRPakistani cricketer Shoaib Malik has broken his silence on rumors of breakup with Sania Mirza..ISR

సానియా మీర్జాతో గడిపేందుకు సమయం దొరకట్లేదు - పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్

సానియా మీర్జాతో విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌ బ్రేకులు వేశారు. తాము ఇద్దరం బాగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఇద్దరికి సమయం దొరక్కపోవడం వల్ల కలవడం కుదరడం లేదని అన్నారు. 

NATIONAL Apr 25, 2023, 8:10 AM IST

Dont force me to reveal your Secrets, Pakistan former Umar Akmal warns team mates CRADont force me to reveal your Secrets, Pakistan former Umar Akmal warns team mates CRA

నేను నిజాలు మాట్లాడితే, మీ కాపురాలు కూలిపోతాయి జాగ్రత్త... పాక్ క్రికెటర్లకు ఉమర్ అక్మల్ వార్నింగ్...

పాక్ క్రికెట్ టీమ్‌లో వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఫ్యామిలీ నుంచి అరడజను మంది ప్లేయర్లు ఉన్నారు. కమ్రాన్ అక్మల్ తమ్ముడు ఉమర్ అక్మల్, పాక్ తరుపున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టెస్టులు ఆడాడు...

Cricket Apr 22, 2023, 3:38 PM IST