Asianet News TeluguAsianet News Telugu
945 results for "

Omicron

"
Corona cases are increasing in the country.. but there is no need to worry - Union Health Minister Mansukh Mandaviya..ISRCorona cases are increasing in the country.. but there is no need to worry - Union Health Minister Mansukh Mandaviya..ISR

దేశంలో కరోనా కేసులో పెరుగుతున్నాయ్.. అయినా ఆందోళన అవసరం లేదు - కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ..

దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. అయినప్పటికీ హాస్పిటల్ లో చేరికలు పెరగడం లేదని చెప్పారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందకుండా, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

NATIONAL Apr 3, 2023, 3:22 PM IST

All about XBB.1.16, new Omicron variant behind India's Covid-19 spike, from symptoms to risk factorsAll about XBB.1.16, new Omicron variant behind India's Covid-19 spike, from symptoms to risk factors

మాస్క్ తప్పనిసరి.. పెరుగుతున్న XBB.1.16 వేరియంట్ కేసులు

XBB.1.16 వేరియంట్: భారతదేశంలో  మళ్లీ కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి. XBB.1.16 వేరియంట్ కారణం అని నమ్ముతారు. ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమో, ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సలహా ఇచ్చారు.

NATIONAL Apr 1, 2023, 5:59 AM IST

Coronavirus cases are on the rise; More than 3,000 new covid cases reported for the second day in a row RMACoronavirus cases are on the rise; More than 3,000 new covid cases reported for the second day in a row RMA

ఆరు నెలల్లోనే అత్యధికం.. వ‌రుస‌గా రెండో రోజు 3 వేలకు పైగా కోవిడ్ కొత్త కేసులు

New Delhi: భారత్ లో వ‌రుస‌గా రెండో రోజు మూడు వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతానికి చేరుకుంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి.
 

NATIONAL Mar 31, 2023, 10:31 AM IST

Active cases of Covid-19 cross 10,000 in India; Video conference of Center with States RMAActive cases of Covid-19 cross 10,000 in India; Video conference of Center with States RMA

దేశంలో 10 వేలు దాటిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

New Delhi:  భార‌త్ లో క‌రోనా వైరస్ యాక్టివ్ కేసులు 10,000 మార్కును దాటాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.02 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది.
 

NATIONAL Mar 27, 2023, 2:09 PM IST

Covid new cases hit a 210-day high, Increasing deaths RMACovid new cases hit a 210-day high, Increasing deaths RMA

210 రోజుల గరిష్టానికి చేరిన కోవిడ్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు

New Delhi: గత ఏడు రోజుల్లో (మార్చి 19-25) భారతదేశంలో 8,781 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడు రోజుల్లో 4,929 నుండి 78 శాతం పెరిగాయి. అంతకుముందు వారంలో కనిపించిన 85 శాతం పెరుగుదలతో ఇది పోల్చదగినది. గత ఆరు వారాలుగా దేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 

NATIONAL Mar 27, 2023, 10:09 AM IST

coronavirus : Canada's death toll from the Covid-19  has crossed 50,000coronavirus : Canada's death toll from the Covid-19  has crossed 50,000

కెన‌డాలో 50 వేలు దాటిన క‌రోనావైర‌స్ మ‌ర‌ణాలు

Toronto: కెనడాలో క‌రోనావైరస్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 50 వేలు దాటింది. మహమ్మారి కారణంగా అత్యధిక మరణాలు నమోదైన కెనడాలోని ప్రావిన్స్ క్యూబెక్లో 17,865 మంది, అంటారియోలో 15,786 మంది మరణించారు.
 

INTERNATIONAL Jan 24, 2023, 4:28 PM IST

Corona virus super variant XBB.1.5 entered India; 214 new cases have been registered in the countryCorona virus super variant XBB.1.5 entered India; 214 new cases have been registered in the country

భార‌త్ లోకి ప్ర‌వేశించిన క‌రోనా సూప‌ర్ వేరియంట్.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

NEW DELHI: ప్రస్తుతం కరోనా వైరస్ సూపర్ వేరియంట్ గా పేర్కొంటున్న ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ (XBB.1.5 Variant) అమెరికాలోని అనేక నగరాల్లో కోవిడ్-19 వ్యాప్తికి కార‌ణం అవుతోంది. అత్యంత వేగంగా వ్యాపించడంతో పాటు ఇది టీకాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంద‌ని వైద్య  నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ సూప‌ర్ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ మ్యుటేషన్  రెండు కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. వీటిలో ఒక్కొటి గుజరాత్,  మహారాష్ట్రలో నమోదయ్యాయి.
 

NATIONAL Jan 7, 2023, 2:13 PM IST

228 new Covid-19 cases in India.. four people died228 new Covid-19 cases in India.. four people died

దేశంలో కొత్త‌గా 228 క‌రోనా వైర‌స్ కేసులు.. న‌లుగురు మృతి

New Delhi:  దేశంలో గ‌త 24 గంటల్లో కొత్త‌గా 228 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.11 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.12 శాతంగా నమోదైంది. ఇత‌ర దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది.
 

NATIONAL Jan 6, 2023, 1:28 PM IST

Covid19 claws in China: hospitals full of patients; There are no beds for patients. Covid19 claws in China: hospitals full of patients; There are no beds for patients.

చైనాలో కరోనా పంజా: రోగుల‌తో నిండిపోయిన ఆస్ప‌త్రులు.. ప‌డ‌క‌లు లేక ఇబ్బందులు..

Beijing: కోవిడ్-19 కారణంగా చైనా రాజధాని బీజింగ్ లోని  ఆసుపత్రుల్లో రోగులతో పడకలు నిండిపోయాయి. గత వారం రోజులుగా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు సహా ప్రపంచంలోని చాలా దేశాలు చైనా నుండి వచ్చే ప్రయాణికులపై వివిధ ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేస్తున్నాయి. 
 

INTERNATIONAL Jan 5, 2023, 3:28 PM IST

China Coronavirus Updated Data Firm Claims Six Lakh Covid Death Expected By JanuaryChina Coronavirus Updated Data Firm Claims Six Lakh Covid Death Expected By January

చైనాలో కోవిడ్ విధ్వంసం.. రోజుకు 9,000 మరణాలు !

ప్రస్తుతం చైనాలో  కొనసాగుతున్న కరోనా  కొత్త దశలోకి ప్రవేశించిందని, దేశం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శనివారం అన్నారు.

INTERNATIONAL Jan 1, 2023, 2:22 AM IST

India First Case Of Omicron XBB.1.5 in Gujarat ReportsIndia First Case Of Omicron XBB.1.5 in Gujarat Reports

భారత్‌లోకి ప్రమాదకర కోవిడ్ వేరియంట్ ఎంట్రీ.. తొలి కేసు నమోదు!.. అమెరికాలో 40 శాతం కేసులకు కారణమిదే..

కోవిడ్-19 వైరస్ తాజా వేరియంట్‌లు చైనాతో పాటు అనేక దేశాలలో ఆందోళనలను పెంచుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఓమిక్రాన్ XBB.1.5 వేరియంట్ అగ్రరాజ్యం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ రకమైన వేరియంట్ భారత్‌లో కూడా ప్రవేశించినట్టుగా తెలుస్తోంది.

NATIONAL Dec 31, 2022, 3:06 PM IST

cartoon punch on Snow storm in US and Corona in Chinacartoon punch on Snow storm in US and Corona in China

అటు కరోనా భూతం.. ఇటు హిమపాతం..!!

అటు కరోనా భూతం.. ఇటు హిమపాతం..!!

Cartoon Punch Dec 29, 2022, 9:56 PM IST

COVID BF.7 : What to do if person is exposed to Omicron variant in the past 10 days?COVID BF.7 : What to do if person is exposed to Omicron variant in the past 10 days?

కోవిడ్ పాజిటీవ్ తేలితే వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?

భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు దీనిబారిన పడితే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సోకిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ గా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Lifestyle Dec 29, 2022, 1:55 PM IST

Scientists are concerned that the new variant of Covid-19, which is spreading rapidly, can affect the whole worldScientists are concerned that the new variant of Covid-19, which is spreading rapidly, can affect the whole world

వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 కొత్త వేరియంట్.. యావత్ ప్రపంచాన్ని తాకగలదంటూ శాస్త్రవేత్తల ఆందోళన

New Delhi: చైనాలో గ‌తంలో కంటే కరోనా కేసులు పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మాదిరిగానే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 

INTERNATIONAL Dec 27, 2022, 11:03 AM IST

Covid 19 Mock Drill Will Be Held In Many States From TodayCovid 19 Mock Drill Will Be Held In Many States From Today

కరోనాపై కేంద్రం అలెర్ట్.. నేడే అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..

కరోనాకు సంబంధించిన ఏదైనా సంఘటనను ఎదుర్కోవటానికి, సంసిద్ధతను నిర్ధారించడానికి రాజధాని ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆసుపత్రులలో నేడు(మంగళవారం) మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. 

NATIONAL Dec 27, 2022, 5:13 AM IST