MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • సచిన్ కూతురు సారా టెండుల్కర్ కూడా ఆ సమస్యతో బాధపడిందా..?

సచిన్ కూతురు సారా టెండుల్కర్ కూడా ఆ సమస్యతో బాధపడిందా..?

ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపించే సారా కూడా ఒక అనారోగ్య సమస్యతో చాలా కాలం బాధపడిందట.

1 Min read
Author : ramya Sridhar
Published : May 07 2024, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి  పరిచయం అవసరం లేదు. ఆయన కుమార్తె  సారా టెండుల్కర్  కి కూడా  మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా తన ఫిట్నెస్, అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. 

26

యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ తో కొంతకాలం ప్రేమాయణం కూడా నడిపింది. అలా కూడా కొంతకాలం వార్తల్లో నిలిచింది. ఈ సంగతి పక్కన పెడితే... ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపించే సారా కూడా ఒక అనారోగ్య సమస్యతో చాలా కాలం బాధపడిందట.

36

అది మరేంటో కాదు... చాలా మంది మహిళలు ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న సమస్య పీసీఓఎస్ (పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రమ్). దీనితో పాటు.. మొటిమల సమస్యతో కూడా బాధపడిందట. ఈ విషయాన్ని సారానే స్వయంగా వెల్లడించింది. వాటి కారణంగా తాను ఎదుర్కొన్న సవాళ్లను, ఇప్పుడు తన లైఫ్ ఎలా మారింది అనే విషయాన్ని ఆమె వివరించారు.
 

46

తనకు టీనేజీ వయసులో ఉన్న సమయంలోనే పీసీఓఎస్ సమస్య మొదలైందని సారా చెప్పింది, అప్పుడు తనకు ముఖం నిండా మొటిమలు ఉన్నాయని చెప్పింది. వాటిని తగ్గించుకోవడానికి తాను  రెటినోల్ నుండి లేజర్‌ల వరకు చాలా విషయాలు ప్రయత్నించాను అని, ఫలితం రాలేదని చెప్పింది

56

అందుకే...   తాను తన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడానికి ప్రయత్నతించాను అని , బరువు తగ్గించుకోవడం మొదలుపెట్టాను అని, హార్మోన్ల అసమతులత్య తగ్గిన తర్వాత.. మొటిమల సమస్య కూడా తగ్గింది అని సారా వివరించింది. 

66


ఇక సారా టెండూల్కర్ బయోమెడిసిన్ చదువుతున్నప్పుడు తాను మూడు సంవత్సరాలు సౌందర్య సాధనాల సంస్థలో పనిచేశారట. ఇప్పుడు మాత్రం.. సారా.. చూపు తిప్పుకోలేని అందంతో... మంచి ఫ్లా లెస్ స్కిన్ టోన్ కలిగి ఉంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Toe Rings: డైలీవేర్ కి ట్రెండీ డిడైన్ లో వెండి మెట్టెలు..
Recommended image2
Dark Earrings: 1 గ్రాము బంగారంలో క్యూట్ ఇయర్ రింగ్స్
Recommended image3
Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved