Asianet News TeluguAsianet News Telugu
240 results for "

Nirmala Sitaraman

"
Nirmala Sitharaman says A Minister does not have authority to speak about eradicating a religion KRJNirmala Sitharaman says A Minister does not have authority to speak about eradicating a religion KRJ

తాను మంత్రినని గ్రహించి మాట్లాడాలి..: ఉదయనిధిపై నిర్మలా సీతారామన్ ఫైర్

సనాతన్‌పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం మాట్లాడుతూ.. తాను రాష్ట్ర మంత్రినన్న విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉందని, తన అభిప్రాయాలను వెల్లడించవచ్చని అన్నారు. అయితే మంత్రి అయ్యాక బాధ్యతలు చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

NATIONAL Sep 17, 2023, 5:24 AM IST

New tax regime attractive, but you can still opt for old one: Finance Minister  nirmala sitharamanNew tax regime attractive, but you can still opt for old one: Finance Minister  nirmala sitharaman

కొత్త ఆదాయ పన్ను విధానం ఆకర్షణీయం: కేంద్ర బడ్జెట్ 2023పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్ లో   పర్యాటకం, కనెక్టివిటీపై  కేంద్రీకరించినట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు. 
 

NATIONAL Feb 1, 2023, 8:25 PM IST

What for farmers in budget?: Promotion of agricultural startups and coarse grains, investment of 6000 crores in Matsya SampadaWhat for farmers in budget?: Promotion of agricultural startups and coarse grains, investment of 6000 crores in Matsya Sampada

union budget 2023: బడ్జెట్‌లో రైతులకు ఏం దక్కింది..? మత్స్య సంపదలో 6వేల కోట్ల పెట్టుబడి..

ఈ ఏడాది రైతులకు 20 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, చిరు ధాన్యాలను ప్రోత్సహించడానికి  శ్రీ అన్న యోజన ప్రారంభించబడింది. 

business Feb 1, 2023, 3:08 PM IST

PM Says Budget 2023 "Gives Priority To The Deprived"PM Says Budget 2023 "Gives Priority To The Deprived"

బలమైన ఆర్ధిక వ్యవస్థకు పునాది: కేంద్ర బడ్జెట్ 2023పై మోడీ

బలమైన ఆర్ధిక వ్యవస్థకు   ఈ బడ్జెట్  పునాదిని వేస్తుందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.   అన్ని వర్గాల  ప్రజలకు  ఈ బడ్జెట్ అనుకూలంగా  ఉందని  మోడీ  అభిప్రాయపడ్డారు.  
 

NATIONAL Feb 1, 2023, 2:55 PM IST

Getting KYC is very easy whole work will be done with a single appGetting KYC is very easy whole work will be done with a single app

union budget 2023:ఇప్పుడు కే‌వై‌సి చేయడం చాలా ఈ‌జి.. మొత్తం ఒకే యాప్‌తో.. వన్-స్టాప్ సొల్యూషన్ అందుబాటులోకి

ప్రభుత్వం డిజిటల్ ఇండియా కోసం డిజిలాకర్ అండ్ ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్‌ను ప్రోత్సహిస్తోంది. త్వరలో ఫోన్‌లో డిజిలాకర్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు చెబుతున్నారు. అంటే, మీరు దీన్ని Google Play Store నుండి విడిగా డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. 

Technology Feb 1, 2023, 1:59 PM IST

Nationwide BJP campaign on central budget;Formation of special committee: BJP chief JP NaddaNationwide BJP campaign on central budget;Formation of special committee: BJP chief JP Nadda

కేంద్ర బ‌డ్జెట్ పై దేశ‌వ్యాప్తంగా బీజేపీ ప్ర‌చారం.. ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు: బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

New Delhi: కేంద్ర బ‌డ్జెట్ పై చర్చించేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే ఒక ప్ర‌త్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి బడ్జెట్ లోని కీలక అంశాలను క్షేత్రస్థాయి వరకు ప్రజలకు తెలియజేయనున్నారు.
 

NATIONAL Feb 1, 2023, 1:00 PM IST

union Budget 2023: What technology sector get in Budget 2022, what are the expectations this timeunion Budget 2023: What technology sector get in Budget 2022, what are the expectations this time

union Budget 2023: గత ఏడాది బడ్జెట్ 2022లో టెక్నాలజి రంగం ఏం పొందింది.. ఈసారి అంచనాలు ఏంటి..?

 గత ఏడాది బడ్జెట్-2022ను సమర్పిస్తూ మైక్రోచిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను త్వరలో దేశంలో జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022-23లోపు ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5G మొబైల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం గురించి ఇంకా మే 2022 నాటికి టెల్కోలు ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించడం గురించి బడ్జెట్ 2022లో  మాట్లాడారు. 
 

business Feb 1, 2023, 9:33 AM IST

Union Budget 2023: What is the Union Budget of India, why is it so important? know  in easy languageUnion Budget 2023: What is the Union Budget of India, why is it so important? know  in easy language

Union Budget 2023: కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి, ఎందుకు చాలా ముఖ్యమైనది..? ఇలా తెలుసుకోండి..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ప్రారంభం కానున్నాయి. ఒక  వార్తా సంస్థ ప్రకారం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగవచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలతో సెషన్‌ ప్రారంభం కానుంది. 

business Feb 1, 2023, 9:08 AM IST

Union Budget 2023: The role of this 'Navratna' is most important in preparing the budget and will decide the country's economic futureUnion Budget 2023: The role of this 'Navratna' is most important in preparing the budget and will decide the country's economic future

union Budget 2023: బడ్జెట్‌ను తయారు చేయడంలో ఈ 'నవరత్న' పాత్ర చాలా ముఖ్యమైనది.. భవిష్యత్తును నిర్ణయిస్తుంది..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్‌లో బడ్జెట్‌లోని సూక్ష్మ అంశాలను ఖరారు చేశారు. ఎన్నికల సంవత్సరానికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నడిపించే బాధ్యత ఈ బృందంపై ఉంది. బుధవారం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఇలా ఉండగా.. దాన్ని సిద్ధం చేసేందుకు కొంత మంది నెలరోజుల ముందే పగలు రాత్రి ఏకమయ్యారు. 

business Feb 1, 2023, 8:07 AM IST

indias growth rate may 6.5 percent in fy 24, economic survey forecastsindias growth rate may 6.5 percent in fy 24, economic survey forecasts

వచ్చే ఏడాది వృద్ధి రేటు 6.5 శాతంగా అంచనా.. మందగించినా వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ మనదే..: ఎకనామిక్ సర్వ

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నదే. రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఎకనామిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాన్ ప్రవేశపెట్టారు.
 

NATIONAL Jan 31, 2023, 5:42 PM IST

ktr writes letter to union finance minister nirmala sitaraman over industrial development in telanganaktr writes letter to union finance minister nirmala sitaraman over industrial development in telangana

పారిశ్రామికాభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం కేటీఆర్ లేఖ రాశారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. 

Telangana Jan 14, 2023, 8:28 PM IST

parliaments budget session to start on january 31 and concludes on april 6 with recess from feb 14 to march 12parliaments budget session to start on january 31 and concludes on april 6 with recess from feb 14 to march 12

ఈ నెల 31 నుంచి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6న ముగింపు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ఈ సమావేశాలు ముగుస్తాయి. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. ఈ సమావేశాల్లో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు.
 

NATIONAL Jan 13, 2023, 12:40 PM IST

finance minister nirmala sitaraman discharged from AIIMS delhifinance minister nirmala sitaraman discharged from AIIMS delhi

ఎయిమ్స్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిశ్చార్జ్!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆమె ఈ రోజు డిశ్చార్జ్ అయినట్టు హాస్పిటల్ వర్గాలు వివరించాయి.
 

NATIONAL Dec 29, 2022, 4:47 PM IST

Govt cracks down on illegal loan apps Govt cracks down on illegal loan apps

అక్ర‌మ రుణ యాప్స్ కు కేంద్రం చెక్.. క‌ట్ట‌డి చ‌ర్య‌లు ప్రారంభించిన ఆర్బీఐ

అక్ర‌మ డిజిట‌ల్ లోన్ యాప్స్ ఆగడాలు క‌డ్డుక‌ట్ట వేయాల‌నే దిశగా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులేస్తుంది. ఈ క్ర‌మంలో దేశంలో సక్రమంగా నడుస్తున్న  రుణ‌ యాప్స్‌ జాబితా( వైట్ లిస్ట్)ను త‌యారు చేయాల‌ని ఆర్బీఐకి  కేంద్ర‌ ఆర్థిక శాఖ సూచించింది. ఈ జాబితాలో ఉన్న‌ యాప్స్‌ మాత్రమే.. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ చ‌ర్చ‌లు తీసుకోనున్న‌ది.

NATIONAL Sep 10, 2022, 11:09 AM IST

revanth reddy open letter to union finance minister nirmala sitaraman slams her.. over asking pm modi photo on ration cardsrevanth reddy open letter to union finance minister nirmala sitaraman slams her.. over asking pm modi photo on ration cards

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ‘మీ స్థాయికి తగునా?’

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫొటో ఉండాలని పంచాయితి పెట్టడం మీ స్థాయికి తగినట్టు లేదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని బహిరంగం చేయాలని తెలిపారు. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణను అన్యాయం చేశాయని ఆరోపణలు చేశారు.
 

Telangana Sep 3, 2022, 8:21 PM IST