MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లి విషయంలో ఇవి అస్సలు నిజం కాదు..!

పెళ్లి విషయంలో ఇవి అస్సలు నిజం కాదు..!

 జీవితం సంతృప్తికరం అవ్వాలి అంటే పెళ్లి కావాల్సిందే అని నమ్ముతారు. అయితే... పెళ్లి విషయంలో చాలా మందికి కామన్ గా కొన్ని అపోహలు ఉంటాయి. వాటిల్లో నిజం ఏంటో.. అబద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : May 18 2024, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హిందూ సాంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక వయసు వచ్చింది అంటే చాలు.. పెళ్లి ఎప్పుడు అని తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే మన దేశంలో వివాహాన్ని చాలా సామాజిక ప్రమాణంగా పరిగణిస్తారు. జీవితం సంతృప్తికరం అవ్వాలి అంటే పెళ్లి కావాల్సిందే అని నమ్ముతారు. అయితే... పెళ్లి విషయంలో చాలా మందికి కామన్ గా కొన్ని అపోహలు ఉంటాయి. వాటిల్లో నిజం ఏంటో.. అబద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


1జీవితంలో పెళ్లి అవసరం..
ఎక్కువ మంది నమ్మే సిద్ధాంతం ఇది. జీవితంలో పెళ్లి అవసరం అనుకుంటారు. కానీ.. జీవితంలో నిజంగా సంతోషంగా ఉండాలి అంటే.. వివాహం లేకపోయినా, ఒంటరిగా అయినా జీవించవచ్చు. పెళ్లి లేకపోయినా జీవితాలను విజయవంతంగా గడిపినవాళ్లు చాలా మంది ఉన్నారు.

38
wedding

wedding

2.జీవితకాల భాగస్వామ్యం, మద్దతు..
పెళ్లి చేసుకుంటే... జీవిత భాగస్వామి  అన్ని విషయాల్లో సపోర్ట్ ఇస్తారని, దాని కోసం అయినా పెళ్లి చేసుకోవాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ...ఈ కాలంలో ఈ మాటను పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే... ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. కట్టుకున్న వాళ్లకు జీవితాంతం సపోర్ట్ ఇచ్చేవాళ్లు  చాలా తక్కువ మంది ఉన్నారనేదే నిజం.

48
wedding

wedding

3.వివాహం ఆనందంతో సమానం
పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందని అందరూ చెబుతారు. కానీ ఇందులో కూడా నిజం లేదు.  ప్రేమ ఆనందాన్ని కలిగించగలిగినప్పటికీ, అన్ని వివాహాలు ఒకే స్థాయిలో భావోద్వేగ కనెక్షన్ లేదా నెరవేర్పును అనుభవించవు.

58

4.రాజీపడటం 
పెళ్లి అంటే జీవితంలో రాజీపడక తప్పదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ... రాజీ పడుతూ జీవితాంతం గడపడం సాధ్యం కాదు. అది జీవితంలో ఆనందాన్ని కాదు.. విసుగు తెప్పిస్తుంది.

68

5.ఆరోగ్యకరమైన పోరాటాలు
వైవాహిక జీవితంలో వైరుధ్యం ఆరోగ్యకరమైన అంశం కాదు. బదులుగా, బలమైన సంబంధాన్ని కొనసాగించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ , సంఘర్షణ పరిష్కారం కీలకం.

78

6.వివాహంలో వ్యక్తిత్వం
ప్రతి కార్యకలాపాన్ని జంటలు పంచుకోవాల్సిన అవసరం లేదు. భాగస్వాములు సంబంధానికి వెలుపల వ్యక్తిగత ఆసక్తులు , స్నేహాలను కొనసాగించడం ఆరోగ్యకరం.

88

7. పిల్లలు
పిల్లలు పుడితే దంపతుల మధ్య సమస్యలు తగ్గిపోతాయి అని కొందరు చెబుతూ ఉంటారు. కానీ.... పిల్లల కోసమే కలిసి ఉండడం వల్ల సంబంధంలో మరింత అసంతృప్తి , ఒత్తిడికి దారి తీస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved