Asianet News TeluguAsianet News Telugu
221 results for "

Nepal

"
6 sixes in 6 balls... Nepal Dipendra Singh Airee destruction with a half century in 9 balls, video viral RMA6 sixes in 6 balls... Nepal Dipendra Singh Airee destruction with a half century in 9 balls, video viral RMA

6 బంతుల్లో 6 సిక్సర్లు... 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీతో విధ్వంసం.. వీడియో వైరల్

Dipendra Singh Airee : దీపేంద్ర సింగ్ ఎయిరీ సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. వ‌రుస‌గా 6 బంతుల్లో 6 సిక్సర్ల ఇన్నింగ్స్ తో యువ‌రాజ్ సింగ్ రికార్డును  సమం చేశాడు.

Cricket Apr 13, 2024, 9:09 PM IST

Nepal Mayor's daughter goes missing in Goa.. Father's request to help with the discovery..ISRNepal Mayor's daughter goes missing in Goa.. Father's request to help with the discovery..ISR

గోవాలో నేపాల్ మేయర్ కూతురు మిస్సింగ్.. అసలేమైందంటే ?

గోవాలో ఓషో మెడిషన్ సెంటర్ కు వచ్చిన నేపాల్ మేయర్ కూతురు తప్పిపోయారు. గత సోమవారం రాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోయారు. కూతురును వెతికిపెట్టాలని తండ్రి సోషల్ మీడియా ద్వారా గోవాలో ఉంటున్న వారిని అభ్యర్థించారు. 

NATIONAL Mar 27, 2024, 12:14 PM IST

'India, please save us too...' Nepalese men lured to work for Russian Army issue SOS from Ukraine war (WATCH)  lns'India, please save us too...' Nepalese men lured to work for Russian Army issue SOS from Ukraine war (WATCH)  lns

మమ్మల్ని రక్షించండి: ఇండియాను కోరిన రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న నేపాల్ వాసులు (వీడియో)

రష్యాలో ఉన్న తమను రక్షించాలని  నేపాల్ వాసులు కోరుతున్నారు.  ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను వారు పోస్టు చేశారు.

INTERNATIONAL Mar 11, 2024, 11:50 AM IST

Nepal Cricketer's Effort To Convert Certain Six Into Run-Out Wins Internet lnsNepal Cricketer's Effort To Convert Certain Six Into Run-Out Wins Internet lns

సిక్స్‌ను అడ్డుకొని రనౌట్: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో

క్రికెట్ లో అనేక అద్బుతాలు చూస్తుంటాం.  సిక్స్ గా వెళ్లే బంతిని  ఫీల్డర్ అడ్డుకోవడమే కాదు ఓ బ్యాటర్ రనౌట్ కు కారణమయ్యాడు. ఈ ఘటన నేపాల్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది.

Cricket Mar 4, 2024, 9:56 AM IST

Namibian cricketer Jan Nicol Loftie-Eaton scores fastest T20I hundred vs nepal , new history in T20 cricket RMANamibian cricketer Jan Nicol Loftie-Eaton scores fastest T20I hundred vs nepal , new history in T20 cricket RMA

Fastest T20I hundred: టీ20 క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌.. 33 బంతుల్లోనే సెంచ‌రీ.. !

fastest T20I hundred: నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా నెలకొల్పిన ఫాస్టెస్ట్ టీ20 సెంచ‌రీ రికార్డు బ్రేక్ అయింది. కేవలం 33 బంతుల్లోనే విధ్వంసం సృష్టిస్తూ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయ‌ర్ గా నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ చరిత్ర సృష్టించాడు.
 

Cricket Feb 27, 2024, 4:20 PM IST

brs ex mla balka suman spotted in nepal kmsbrs ex mla balka suman spotted in nepal kms

నేపాల్‌లో చిక్కిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేపాల్‌లో పోలీసులకు చిక్కినట్టు సమాచారం అందింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కేసు నమోదైంది. అనంతరం, ఆయన కనిపించకుండా పోయారు.
 

Telangana Feb 9, 2024, 9:43 PM IST

India enter semi-finals of U19 World Cup 2024 with victory over Nepal as young Indian players smashed centuries RMAIndia enter semi-finals of U19 World Cup 2024 with victory over Nepal as young Indian players smashed centuries RMA

అండర్‌-19 ప్రపంచకప్ లో సెమీస్ చేరిన భార‌త్

ICC Under 19 World Cup 2024: అండర్‌-19 ప్రపంచకప్ లో నేపాల్ పై భార‌త్ ఘ‌న విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఐసీసీ అండర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్-2024 లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించ‌డం విశేషం. 
 

Cricket Feb 3, 2024, 12:33 PM IST

 Aydodhya Ram mandir:Why Ramlalla Made of Black stone ? Aydodhya Ram mandir:Why Ramlalla Made of Black stone ?

అయోధ్యలోని రామమందిరం: రామ్ లల్లా విగ్రహం బ్లాక్ స్టోన్‌తోనే ఎందుకు చేశారంటే?


అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం గర్బగుడిలో కొలువైంది. అయితే  ఈ విగ్రహనికి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

NATIONAL Jan 20, 2024, 4:18 PM IST

Ayodhya Ram Mandir Consecration was envisioned exactly 57 years ago? What is the meaning of Nepal Postal Stamp? - bsbAyodhya Ram Mandir Consecration was envisioned exactly 57 years ago? What is the meaning of Nepal Postal Stamp? - bsb

అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని సరిగ్గా 57 యేళ్ల క్రితమే ఊహించారా? నేపాల్ పోస్టల్ స్టాంప్ కు అర్థం ఏమిటి?

రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల నాటి తపాలా స్టాంపు ఒకటి వెలుగు చూసింది. దీనిమీద శ్రీరాముడు, సీతతో కూడిన ఫొటో ఉంది. ఇదిప్పుడు వైరల్ ఎందుకవుతోందంటే...

NATIONAL Jan 17, 2024, 9:37 AM IST

Nepal cricketer Sandeep Lamichhane gets 8 years in jail for rape conviction RMANepal cricketer Sandeep Lamichhane gets 8 years in jail for rape conviction RMA

Sandeep Lamichhane: నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్‌ లమిచానే కెరీర్ ఖ‌తం.. !

Sandeep Lamichhane: నేపాల్ స్టార్ క్రికెటర్‌ సందీప్‌ లమిచానే కెరీర్‌ ముగిసినట్లే ! ఆగస్టు 2022లో ఖాట్మండులోని ఒక హోటల్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో లామిచానే ఇప్ప‌టికే దోషిగా తేల్చిన ఖాట్మండు జిల్లా కోర్టు.. తాజాగా అత‌నికి 8 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
 

Cricket Jan 11, 2024, 5:00 PM IST

Year Ender 2023 sports: 5 Notable International Cricket Records That Were Shattered In 2023 RMAYear Ender 2023 sports: 5 Notable International Cricket Records That Were Shattered In 2023 RMA

Year in Sports: 2023లో బద్దలైన టాప్-5 క్రికెట్ రికార్డులు

5 Notable International Cricket Records: 2023లో భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. అలాగే, స‌రికొత్త రికార్డులు సైతం సృష్టించాడు. ఈ ఏడాది గుర్తించద‌గిన టాప్-5 అంత‌ర్జాతీయ క్రికెట్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 
 

Cricket Dec 31, 2023, 10:06 AM IST

Year Ender 2023: Who smashed the most sixes in international cricket in 2023? Mitchell Marsh Rohit Sharma RMAYear Ender 2023: Who smashed the most sixes in international cricket in 2023? Mitchell Marsh Rohit Sharma RMA

2023లో సిక్సర్లతో గ్రౌండ్ ను హోరెత్తించిన టాప్-5 క్రికెట‌ర్స్ ఎవ‌రో తెలుసా..?

Year Ender 2023: 2023 లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్ల లిస్టులో భార‌త స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శ‌ర్మ 2023లో అంత‌ర్జాతీయ క్రికెట్ లో మొత్తం 191 ఫోర్లు, 80 సిక్స‌ర్ల‌ను కొట్టాడు. 
 

Cricket Dec 30, 2023, 3:38 PM IST

Nepal cricketer, IPL player Sandeep Lamichhane convicted of raping a minor RMANepal cricketer, IPL player Sandeep Lamichhane convicted of raping a minor RMA

అత్యాచార కేసులో దోషిగా తేలిన ఐపీఎల్ ప్లేయ‌ర్..

Sandeep Lamichhane Rape Convict: 18 ఏళ్ల అమ్మాయి పై అత్యాచార కేసులో ఐపీఎల్ ప్లేయ‌ర్, నేపాల్ క్రికెట‌ర్ సందీప్ లామిచానే దోషిగా తేలాడు. త‌దుప‌ప‌రి విచార‌ణ‌లో అత‌నికి కోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది. 
 

Cricket Dec 30, 2023, 11:38 AM IST

Fans and Audience Crazy with Salaar in Nepal NSKFans and Audience Crazy with Salaar in Nepal NSK

Salaar : నేపాల్ లో ‘సలార్’ క్రేజ్ చూశారా.. థియేటర్ల ముందు బారులు తీరిన జనం.. వీడియో

‘సలార్’ థియేటర్లలో దుమ్ములేపుతోంది. రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా నేపాల్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ గా మారింది. 

Entertainment Dec 26, 2023, 8:34 PM IST

Silk clothes, ornaments and gifts from Janakapuri in Nepal for Ram mandir consecration - bsbSilk clothes, ornaments and gifts from Janakapuri in Nepal for Ram mandir consecration - bsb

JanakpurDham to Ayodhya Dham : అయోధ్యరాముడికి అత్తవారింటినుంచి పట్టువస్త్రాలు, ఆభరణాలు, కానుకలు..

రామ్ మందిర్ ప్రాణప్రతిష్టా మహోత్సవానికి జనకపురి నుంచి పట్టువస్త్రాలు రానున్నాయి. 

NATIONAL Dec 25, 2023, 2:26 PM IST