Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Inter First Year

"
Inter first year student commits suicide in Sri Chaitanya College, Hyderabad - bsbInter first year student commits suicide in Sri Chaitanya College, Hyderabad - bsb

హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య...

లేజీ యాజమాన్యం చదువుల ఒత్తిడి వల్లే వర్ష ఆత్మహత్య చేసుకుందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Telangana Dec 29, 2023, 8:12 AM IST

Telangana Intermediate Exam Time Table 2024 released lnsTelangana Intermediate Exam Time Table 2024 released lns

తెలంగాణలో ఇంటర్ పరీక్షల టైంటేబుల్ విడుదల: ఫిబ్రవరి 28 నుండి ఎగ్జామ్స్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

Telangana Dec 28, 2023, 5:19 PM IST

Telangana Inter results release tomorrow.. How to check?..ISRTelangana Inter results release tomorrow.. How to check?..ISR

రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. దీని కోసం విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Telangana May 8, 2023, 10:22 AM IST

Another inter student commits suicide .. Adilabad incidentAnother inter student commits suicide .. Adilabad incident

మరో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య.. ఆదిలాబాద్ ఘటన

ఇంటర్ ఫలితాలు మరొకరి ప్రాణం తీశాయి. వారం రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాలు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నాయి. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌నే కార‌ణంగా ఇప్ప‌టికే ముగ్గురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో మ‌రొక‌టి చోటు చేసుకుంది. 

Telangana Dec 22, 2021, 3:42 PM IST

TPCC Chief Revanth Reddy Writes letter To CM KcrTPCC Chief Revanth Reddy Writes letter To CM Kcr

ఇంటర్ ఫలితాల్లో గందరగోళం సరిదిద్దాలి: కేసీఆర్ కు రేవంత్ ఓపెన్ లెటర్

Inter పరీక్షల్లో Telangana ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. Corona  మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమయ్యారన్నారు. 

Telangana Dec 19, 2021, 3:39 PM IST

What can we do about inter students .. Telangana CMVO consultations ..What can we do about inter students .. Telangana CMVO consultations ..

ఇంటర్ స్టూడెంట్ల విషయంలో ఏం చేద్దాం.. తెలంగాణ సీఎంవో సమాలోచనలు..

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు నిరాశ‌ప‌ర్చాయి. బాగా చ‌దివే స్టూడెంట్లు కూడా ఈ సారి ఫెయిల్ కావ‌డంతో తెలంగాణ విద్యాశాఖపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గ‌త మూడు రోజులుగా ఆందోళ‌లు ఆగ‌డం లేదు. స్టూడెంట్ల తల్లిదండ్రులు కూడా ఈ విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సీఎం ఆఫీస్ రంగంలోకి దిగింది. ఏం చేస్తే విద్యార్థుల‌ను శాంతింప‌జేయ‌వ‌చ్చ‌నే అంశంపై ఆలోచ‌న‌లు చేస్తోంది. ఇంట‌ర్ ఫ‌లితాల విష‌యం ఏం చేయాల‌ని స‌మాలోచ‌న‌లు చేస్తోంది. 
 

Telangana Dec 19, 2021, 10:58 AM IST

Do Inter students pass with Border Marks? Telangana education department plans in the wake of concerns ..Do Inter students pass with Border Marks? Telangana education department plans in the wake of concerns ..

బార్డ‌ర్ మార్కుల‌తో ఇంట‌ర్ విద్యార్థులు పాస్‌ ? ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ యోచ‌న‌..

రెండు రోజుల క్రితం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వ‌చ్చాయి. ఈ ఫ‌లితాలు చూసి స్టూడెంట్స్, పేరెంట్స్ ఒక్క సారిగా కంగుతిన్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో ఇలాంటి దారుణ‌మైన ఫ‌లితాలు ఎప్పుడూ రాలేదు. కింద‌టి ఏడాది ఫ‌లితాల‌తో పోలిస్తే ఏకంగా 11 శాతం తగ్గిపోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.  ఈ సారి ఏ ఒక్క స్టూడెంట్ వంద శాతం మార్కులు సాధించ‌లేదు. పాసైన చాలా మంది స్టూడెంట్స్ ఫ‌లితాలు అంత గొప్ప‌గా ఏం లేవు. చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌తోనే గ‌ట్టేక్కారు. ఫెల‌యిన స్టూడెంట్ల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌టం, ఓ ఇద్ద‌రు విద్యార్థులు సూసైడ్ చేసుకోవ‌డంతో.. ఫ‌లితాల విష‌యంలో ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. 
 

Telangana Dec 18, 2021, 10:39 AM IST

Inter student commits suicide by falling under train in NalgondaInter student commits suicide by falling under train in Nalgonda

నల్గొండలో రైలు కింద పడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. మార్కులు తక్కువొచ్చాయని దారుణం !!

Nallagonda రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గాంధీనగర్ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి Train కింద పడి Suicide చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో జాహ్నవి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘటన మీద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Telangana Dec 17, 2021, 1:54 PM IST

Tension Prevails after Students protest at Intermediate board in HyderabadTension Prevails after Students protest at Intermediate board in Hyderabad

తెలగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘ నేతల అరెస్ట్

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే విద్యార్ధులు ఫస్టియర్ లో ఫెయిల్ అయ్యారని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ద్వితీయ సంవత్సరం ప్రారంభమైన ఆరు మాసాల తర్వాత ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని విద్యార్ధి సంఘాల నేతలు చెబుతున్నారు.

Telangana Dec 17, 2021, 12:28 PM IST

51 percent in Inter first year exam results Many people fail .. Is that so?51 percent in Inter first year exam results Many people fail .. Is that so?

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 51 శాతం మంది ఫెయిల్.. అందుకేనా ?

ఇంట‌ర్ మొదటి సంవ‌త్స‌రం ప‌రీక్షా ఫ‌లితాలు గురువారం మధ్యాహ్నం విడుద‌ల‌య్యాయి. ఇందులో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పాస్ ప‌ర్సెంటేజ్ వ‌చ్చింది. స‌గం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అవడం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ప్ర‌తీ స్టూడెంట్ జీవితంలో ఇంట‌ర్ చ‌దువు అనేది చాలా కీలకం. మెడిసిన్‌, ఇంజ‌నీరింగ్ సీట్ల‌ను భ‌ర్తీ చేసే క్ర‌మంలో ఇంట‌ర్ మార్కుల‌కు వెయిటేజీ ఇస్తారు. ఈ సారి ప‌రీక్ష‌ల్లో కేవలం 49 శాతం మంది స్టూడెంట్లు పాస్ అయ్యార‌ని ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఇందులో ఈ సారి ఏ ఒక్క‌రూ కూడా 100 శాతం మార్కులు సాధించ‌లేదు. చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌పై పాస్ అయ్యారు. 
 

Telangana Dec 17, 2021, 10:17 AM IST

Interfaith Exams Results in Telangana Today ..Interfaith Exams Results in Telangana Today ..

తెలంగాణ‌లో నేడు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్‌..

తెలంగాణ విద్యా శాఖ నేడు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించ‌డానికి స‌న్న‌హ‌కాలు చేస్తోంది. నిజానికి ఈ ఫ‌లితాలు నిన్నే ప్ర‌క‌టించాల్సి ఉన్న కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈరోజు విడుదల చేయ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం త‌రువాత ఫ‌లితాల‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫ‌లితాల కోసం విద్యార్థులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.
 

Telangana Dec 16, 2021, 12:18 PM IST

Telangana High court green signals to Inter first Year examsTelangana High court green signals to Inter first Year exams

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం: తేల్చేసిన తెలంగాణ హైకోర్టు


ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సమయంలో పరీక్షలను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని  హైకోర్టు పిటిషనర్ ను కోరింది. దీంతో పిటిఝనర్ పిటిషన్ ను ఉపసంహరించుకొన్నారు.

Telangana Oct 22, 2021, 3:15 PM IST

Telangana minister Sabitha Indra Reddy reviews on Inter first ExamsTelangana minister Sabitha Indra Reddy reviews on Inter first Exams

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లుప్రైవేట్ కాలేజీలపై సీరియస్: సబితా ఇంద్రారెడ్డి

తంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామన్నారు. ఈ పరీక్షలకు 4.50 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు.

Telangana Oct 21, 2021, 1:37 PM IST

Petition filed in Telangana High court for cancellation to Inter first year examsPetition filed in Telangana High court for cancellation to Inter first year exams

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుకై హైకోర్టులో పిటిషన్

ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్ధులకు ఈ నెల 25వ తేదీ నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు.

Telangana Oct 21, 2021, 1:07 PM IST

Telangana government conduct inter first year exams from october 25th onwards,Telangana government conduct inter first year exams from october 25th onwards,

తెలంగాణ: అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!!

అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

Telangana Sep 24, 2021, 8:10 PM IST