కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు రావడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Entertainment May 1, 2024, 1:46 PM IST
Covishield: మరోసారిగా కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ వార్తల్లో నిలిచింది. ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ అంగీకరించడమే దానికి కారణం. దీంతో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.
NATIONAL Apr 30, 2024, 8:22 PM IST
వైద్యశాస్త్రంలో కాటలిన్ కరికో, డ్రూవెయిస్‌మన్ కు నోబెల్ అవార్ఢు దక్కింది. కరోనా వ్యాక్సిన్లకు మార్గం చేసిన ఎంఆర్ఎన్ఎ సాంకేతికతపై ఈ అవార్డు ఇచ్చారు.
INTERNATIONAL Oct 2, 2023, 5:17 PM IST
కోవిడ్-19 మహమ్మారిని నిరోధించడానికి భారతదేశంలో ఉపయోగించే కోవిషీల్డ్, కోవాక్సిన్, వ్యాక్సిన్‌కు గుండెపోటు ప్రమాదానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని వెల్లడైంది. ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లో చేరిన రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో కరోనా సంక్షోభం తర్వాత గుండెపోటు కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలపై తలెత్తుతున్న సందేహం తొలగిపోయింది.
NATIONAL Sep 5, 2023, 5:23 AM IST
రష్యా దేశ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన 47 ఏళ్ల ఆండ్రె బోతికొవ్ దారుణ హత్యకు గురయ్యారు. అతడిని బెల్ట్‌తో గొంతు నులిమి చంపేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
INTERNATIONAL Mar 4, 2023, 3:29 PM IST
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమావేశం జనవరి 11న జరగనుంది. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లో ప్రభుత్వ , నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి ఒక లేఖ రాశారు, వయోజనులకు బూస్టర్ డోస్‌గా కోవాక్స్‌ను ఆమోదించాలని కోరారు.
NATIONAL Jan 11, 2023, 6:53 AM IST
చైనాలో కరోనా మరోసారి ప్రకంపనలు సృష్టించింది. అనేక ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపించింది. మహమ్మారి పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం సమీక్షించనున్నారు.
NATIONAL Dec 20, 2022, 10:58 PM IST
కరోనా టీకాలను థర్డ్ పార్టీలు తయారు చేశాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఆ టీకాలను రెగ్యులేటరీలు సమీక్షించాయని, ఆ టీకాలు వేసుకుని సైడ్ ఎఫెక్ట్‌లతో మరణించినవారికి ప్రభుత్వం బాధ్యత వహించదని తెలిపింది.
NATIONAL Nov 29, 2022, 2:21 PM IST
కరోనా వ్యాక్సినేషన్ వల్ల జరిగిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.మృతులకు, వారి కుటుంబాలపై పూర్తి సానుభూతి ఉందని, అయితే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలకైనా బాధ్యత వహించలేమని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.
NATIONAL Nov 29, 2022, 1:35 PM IST
`ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాని ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ఆయన సినిమాని తెరకెక్కించబోతున్నారు.
Entertainment Nov 10, 2022, 12:00 PM IST
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలు పెద్ద మొత్తంలో డిమాండ్ లేకుండా కంపెనీ వద్దే మూలుగుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా 20 కోట్ల బల్క్ డోసులు కంపెనీ వద్ద ఉన్నట్టు తెలిసింది. అందులో ఐదు కోట్ల డోసులు వయల్స్ రూపంలో వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు వివరించాయి.
Telangana Nov 6, 2022, 1:00 PM IST
Corbevax vaccine: కరోనా కార్బెవాక్స్ బూస్టర్ వ్యాక్సిన్‌కు త్వరలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తుది ఆమోదం లభించవచ్చు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) జూన్ 4న కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా ఉపయోగించడాన్ని ఆమోదించింది. కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ మరియు వ్యాక్సిన్ కంపెనీ బయోలాజికల్ ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.
NATIONAL Aug 10, 2022, 5:36 AM IST
Novak Djokovic: కరోనా వ్యాక్సిన్ వేసుకోనంటే వేసుకోనని మొండిపట్టు పట్టుకుని కూర్చున్న ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ షాక్ ఇవ్వనుంది.
tennis Jul 21, 2022, 6:52 PM IST
Novak Djokovic: ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఓ గ్రాండ్ స్లామ్ నుంచి బహిష్కరణకు గురైనా తాను మాత్రం ఆ టీకాను వేసుకునే సవాలే లేదంటున్నాడు టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.
tennis Jul 11, 2022, 2:31 PM IST
కరోనా కేసులతో సతమతం అవుతున్న ఉత్తర కొరియాకు సహాయం అందించడానికి ప్రయత్నించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కానీ, ఉత్తర కొరియా నుంచి స్పందన రాలేదని వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేశారు.
INTERNATIONAL May 21, 2022, 4:47 PM IST