Asianet News TeluguAsianet News Telugu
810 results for "

Bandi Sanjay

"
Lok Sabha Speaker Om Birla seeks report on Bandi's arrestLok Sabha Speaker Om Birla seeks report on Bandi's arrest

Bandi Sanjay: అరెస్టు పై బండి సంజయ్‌ ఫిర్యాదు.. ఇంకా నివేదిక అందించ‌ని తెలంగాణ స‌ర్కార్

Bandi Sanjay: తెలంగాణ పోలీసుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పోలీసుల‌ కస్టడీ ఉన్న‌ప్పుడే లోక్ స‌భ‌ స్పీకర్‌కు లేఖ రాశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు తన ప‌ట్ల వ్యవహరించిన తీరును వివ‌రిస్తూ ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసే క్ర‌మంలో తానో ఎంపీ న‌నే కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని బండి సంజయ్‌ లేఖలో ఆరోపించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ తీరుపై లేఖలో ప్రస్తావించారు. తిడుతూ.. భయపెడుతూ తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళ సై‌, అమిత్‌షా, జెపీ నడ్డాకు సైతం బండి సంజయ్‌ లేఖలు పంపించారు.
 

Telangana Jan 17, 2022, 3:10 PM IST

Telangana Bjp President Bandi Sanjay Demand For Teachers ReleaseTelangana Bjp President Bandi Sanjay Demand For Teachers Release

Bandi Sanjay: టీచర్ల అరెస్టుపై బండి సంజయ్ ఫైర్ ..

Bandi Sanjay: జీవో 317ను రద్దు చేయాలని తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తమ‌వుతున్నాయి. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్‌ యత్నించారు. ఈ క్ర‌మంలో ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్ర‌మంలో ముట్ట‌డికి య‌త్నించిన  70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ క్ర‌మంలో పంజాగుట్ట నుంచి ప్రగతిభవన్ వరకు భారీ సంఖ్య‌లో పోలీసులు మోహరించారు.  
 

Telangana Jan 15, 2022, 8:10 PM IST

BJP Telangana State President Bandi Sanjay serious comments on KcrBJP Telangana State President Bandi Sanjay serious comments on Kcr

కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో బీసీ విద్యార్ధులకు మానసిక క్షోభ: బండి సంజయ్ ఫైర్

రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించని కారణంగా బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని బండి సంజయ్ చెప్పారు. 

Telangana Jan 14, 2022, 5:33 PM IST

bandi sanjay letter to cm kcr deadline on demandsbandi sanjay letter to cm kcr deadline on demands

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌.. ఆ లోపు డిమాండ్ నెర‌వేర్చ‌క‌పోతే.. ఇక అంతే..!

 తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ ల మ‌ధ్య రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోన్నాయి. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతోన్నాయి. హుజురాబాద్ ఉప పోరు నుంచి తెలంగాణ పొలిటిక‌ల్ సీన్ మారింది. హుజురాబాద్ లో బీజేపీ గెలువ‌గానే.. ‘మద్ధతు’ ధర విషయంలో కేంద్రం చేస్తున్న వైఖరికి నిరసనగా ఏకంగా  సీఎం కేసీఆర్ కే ధ‌ర్నా చేశాడు

Telangana Jan 13, 2022, 3:32 PM IST

Errabelli Dayakar counter warning to bandi sanjay comments on kcr, ktrErrabelli Dayakar counter warning to bandi sanjay comments on kcr, ktr

అరెస్ట్ చేయిస్తానని ఒకడు. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు... ఎర్రబెల్లి దయాకర్

రైతులను పక్కదోవ పట్టించవద్దని.. దొంగ చట్టాల పేరుతో రైతులను బీజేపీ మోసం చేస్తోందన్నారు. మీ రాష్ట్రాల్లో ఏం చేశారో.. మేము ఏం చేశామో చర్చకు కేటీఆర్ సిద్ధమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కేంద్రం రైతు అనుకూల నిర్ణయాలు తీసుకునే వరకూ టీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఎర్రబెల్లి తెలిపారు. 

Telangana Jan 13, 2022, 2:00 PM IST

bandi sanjay sensational comments on kcr and federal frontbandi sanjay sensational comments on kcr and federal front

‘ఫ్రంట్ లేదు..టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... ఎప్పుడైనా కేసీఆర్ జైలుకెళ్లొచ్చు’.. బండి సంజయ్...

కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిస్తుందేమోనని.. ముందుగానే కేసీఆర్ సానుభూతి కోసం యత్నిస్తున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... కేసీఆర్ ను ఎక్కడున్నా గుంజుకొచ్చుడే.. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు. జైలుకు పోవడం పక్కా’ అని బండి సంజయ్ పేర్కొన్నాడు. 

Telangana Jan 12, 2022, 12:43 PM IST

BJP has become a circus company - PUC Chairman, MLA Jeevan ReddyBJP has become a circus company - PUC Chairman, MLA Jeevan Reddy

బీజేపీ స‌ర్కస్ కంపెనీలా మారింది - పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

తెలంగాణ‌లో గడిచిన పది రోజుల్లో బీజేపీ (bjp) రాజ‌కీయ పార్టీలా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని, సర్క‌స్ కంపెనీలా మారింద‌ని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి (mla jeevan reddy) అన్నారు. చిన్న‌ప్పుడు తాము బాంబే సర్కస్ కంపెనీ అని విన్నామ‌ని ఇప్పుడు బీజేపీ దానిని మించిపోయింద‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు స‌ర్క‌స్ కంపెనీ షోలు నిర్వ‌హిస్తుంటే అందులో ఆ పార్టీ సీఎంలు, జాతీయ నాయకులు ఆర్టిస్టులు, జోకర్లుగా మారార‌ని ఎద్దేవా చేశారు. ఒక వార్డు మెంబ‌రుగా గెలువ‌లేని ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు కూడా సీఎం కేసీఆర్ ను అవినీతిపరుడు అంటున్నార‌ని తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ సీఎంను జైలు కు పంపుతామంటున్నారని అన్నారు. అయితే కాళేశ్వ‌రం లో ఎలాంటి అవినీతి జ‌ర‌గలేద‌ని రేవంత్ రెడ్డి పార్ల‌మెంటులో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌మే స‌మాధానం చెప్పింద‌ని గుర్తు చేశారు. 
 

Telangana Jan 11, 2022, 6:17 PM IST

Bjp Telangana president Bandi Sanjay serious Comments on KCRBjp Telangana president Bandi Sanjay serious Comments on KCR

ఆ భయంతోనే ఫ్రంట్ ల ఏర్పాటుకు కేసీఆర్ యత్నం: బండి సంజయ్


317 జీవోను నిరసిస్తూ బీజేపీ Mahabubnagar లో నిర్వహించిన  సభలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

Telangana Jan 11, 2022, 5:03 PM IST

telangana bjp president bandi sanjay fires on telangana cmtelangana bjp president bandi sanjay fires on telangana cm

వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ మా పోరాటం ఆగ‌దు: బండి సంజ‌య్

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న 317 జీవో ఉద్యోగులకు గుదిబండగా మారింద‌నీ, వెంట‌నే ఆ జీవో ను ర‌ద్దు చేయాల‌ని లేదంటే..   పోరాటం చేస్తామ‌ని, ఉద్యోగ,ఉపాధ్యాయులకు అండగా నిలుస్తామని ప్ర‌క‌టించింది బీజేపీ. ఇందులో భాగంగా వరంగల్‌లో సభను నిర్వహించింది బీజేపీ. ఈ సభకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హాజర‌య్యారు.   

Telangana Jan 10, 2022, 5:17 AM IST

teacher commits suicide in nizamabad districtteacher commits suicide in nizamabad district

జీవో నెం 317కు మరో ప్రాణం బలి.. ట్రాన్స్‌ఫర్‌పై మనస్తాపం, టీచర్ ఆత్మహత్య

నిజామాబాద్‌ (nizamabad district) జిల్లా‌లో దారుణం జరిగింది. భీంగల్‌ మండలం బాబాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆమె బలవన్మరణానికి (suicide) పాల్పడ్డారు.

Telangana Jan 9, 2022, 8:37 PM IST

Telangana BJP Called for mrityunjaya Homam in state for PM ModiTelangana BJP Called for mrityunjaya Homam in state for PM Modi

ప్రధాని మోదీ కోసం మృత్యుంజయ హోమాలు.. బండి సంజయ్ పిలుపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం (PM Modi security lapse) తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ (Telangana BJP).. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని నిర్ణయించింది. 

Telangana Jan 9, 2022, 1:17 PM IST

pm narendra modi make phone call to telangana bjp chief bandi sanjaypm narendra modi make phone call to telangana bjp chief bandi sanjay

జీవో నెం. 317 రగడ: బండి సంజయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్.. అరెస్ట్‌పై ఆరా

బండి సంజయ్‌కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బండి సంజయ్ ఇటీవల చేపట్టిన జాగరణ దీక్ష , అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.

Telangana Jan 8, 2022, 8:12 PM IST

telangana bjp president bandi sanjay fires on telangana cmtelangana bjp president bandi sanjay fires on telangana cm

అరెస్టులే మీ ఆయుధమైతే.. జైళ్లే మా అడ్డాలు :బండి సంజ‌య్

తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని కేసీఆర్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగ బదిలీలకు సంబంధించి317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ మరోమారు కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వంద‌లాది మంది బ‌లి దానాల ఫ‌లితంగా వ‌చ్చిన .. తెలంగాణ ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో పుణ్యమాని కరీంనగర్‌లో పనిచేసే కానిస్టేబుల్ మహబూబ్‌నగర్‌లో పనిచేయాల్సిన వ‌చ్చింది.  నల్గొండలో పనిచేసే టీచర్, ఏఎస్సై, ఎస్సై ఆదిలాబాద్ జిల్లాకు పోవాల్సి పరిస్థితి దాపురించింద‌ని అన్నారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  
 

Telangana Jan 8, 2022, 5:53 AM IST

madhya pradesh cm shivaraj singh chouhan slams telangana cm kcrmadhya pradesh cm shivaraj singh chouhan slams telangana cm kcr

కేసీఆర్.. నేనూ సీఎంనే, బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా: శివరాజ్ సింగ్ చౌహాన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కేసీఆర్ (kcr) పిరికివాడని ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని (bandi sanjay) చౌహాన్ అభినందించారు. 

Telangana Jan 7, 2022, 8:18 PM IST

madhya pradesh cm shivaraj singh chouhan at telangana bjp office in hyderabadmadhya pradesh cm shivaraj singh chouhan at telangana bjp office in hyderabad

తెలంగాణ బిజెపి దూకుడు... బండి సంజయ్ ను పరామర్శించి, సన్మానించిన ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ (Video)

ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో దూకుడు పెంచిన తెలంగాణ బిజెపి అదే ఊపును కొనసాగిస్తోంది. రోజుకో జాతీయ నాయకుడు తెలంగాణకు వచ్చి స్థానిక నాయకులు, కార్యకర్తలకు ధైర్యాన్ని చెబుతున్నారు. ఇలా ఇవాళ (శుక్రవారం) మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ హైదరాబాద్ కు విచ్చేసారు.

Telangana Jan 7, 2022, 3:55 PM IST