Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Adinarayanareddy

"
Is chandrababu angry on defected minister adinarayana reddy for his commentsIs chandrababu angry on defected minister adinarayana reddy for his comments

ఫిరాయింపు మంత్రిపై చంద్రబాబు ఆగ్రహం?..జగన్ పై ఎదురుదాడి

తనకు, ప్రత్యర్ది, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డికి అవినీతి సంపాదనలో వాటాలున్నాయంటే అది వేరే సంగతి.

కానీ అంతటితో ఆగని ఫిరాయింపు మంత్రి తమ మధ్య చంద్రబాబే పంచాయితీ చేశారంటూ బహిరంగంగా చెప్పటం పార్టీలో కలకలం రేగింది.

Feb 24, 2018, 8:20 AM IST

This is what chandrababu defected minister and lokesh comments on corruption in the party and governmentThis is what chandrababu defected minister and lokesh comments on corruption in the party and government

అవినీతిపై చంద్రబాబు, ఆది, లోకేష్ కామెంట్లు వినండి (వీడియో)

ఎంత స్పీడ్ అంటే ఒక నేత ఏ విషయానైనా మాట్లాడితే అందులో తప్పొప్పులను అంశాలవారీగా ఏకి పారేస్తున్నారో.

Feb 23, 2018, 3:13 PM IST

Naidu is playing dangerous game of strengthening rival factions in kadapa districtNaidu is playing dangerous game of strengthening rival factions in kadapa district

జిల్లాలో ఆట ఇపుడే మొదలైంది

జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది.

ఇద్దరి మధ్య గొడవలు తీవ్ర స్ధాయికి చేరుకున్నాయి. ఎంతైనా మంత్రి కాబట్టి ఆది మాటే చెల్లుబాటవుతోంది.

తాజాగా సుబ్బారెడ్డిని శాసనమండలి విప్ గా చంద్రబాబు నియమించారు.

దాంతో సుబ్బారెడ్డి మరింత బలోపేతమయ్యారు.

Nov 23, 2017, 2:19 PM IST

Is Naidu angry on minister Adinarayana reddy for his comments on speakerIs Naidu angry on minister Adinarayana reddy for his comments on speaker

ఆది పై చంద్రబాబు ఆగ్రహం ?

‘తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కోడెల శివప్రసాదరావే’నని స్పష్టం చేసారు. అలాగే,

‘చంద్రబాబు నుండి ఆదేశాలు రాకపోవటం వల్లే స్పీకర్ కూడా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు’ అన్న అర్ధం వచ్చేలా మీడియాతో మాట్లాడారు.

Nov 11, 2017, 12:28 PM IST

Defected minister adi  will become hero if he wins in by pollsDefected minister adi  will become hero if he wins in by polls

ఉపఎన్నికలో గెలిచే సత్తా ఉందా?...

‘రాజీనామాను ఆమోదిస్తే’..ఇక్కడే కండీషన్స్ అప్లై అవుతాయి. 
ఎందుకంటే, స్పీకర్ ఎప్పుడు రాజీనామాను ఆమోదించాలి? ఎప్పుడు ఉపఎన్నిక రావాలి? 

Oct 25, 2017, 6:30 AM IST