సోషల్ మీడియా చాలా స్పీడ్ అయిపోయింది. ఎంత స్పీడ్ అంటే ఒక నేత ఏ విషయానైనా మాట్లాడితే అందులో తప్పొప్పులను అంశాలవారీగా ఏకి పారేస్తున్నారో. ఎన్నో సంవత్సరాల క్రితం అదే నాయకుడు అదే అంశంపై ఏం మాట్లాడారన్న విషయాలను కూడా ప్రింట్, వీడియోలతో సహా జనాల ముందుకు తెచ్చేస్తున్నారు. అందులోనూ ఇపుడు గ్రాఫిక్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువై పోయిందా కదా నేతలను అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇపుడున్న వీడియో కూడా తాజాగా పిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలకు ఎప్పుడో చంద్రబాబునాయుడు, లోకేష్ మాట్లాడిన వీడియోలను కూడా జత చేసి సోషల్ మీడియాలో సర్య్కులేట్  చేస్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..